తెదేపా సీనియర్‌నేత లాల్‌ జాన్‌ బాషా దుర్మరణం

0lal-jan-bashaహైదరాబాద్‌: తెదేపా సీనియర్‌నేత లాల్‌ జాన్‌ బాషా (56) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతుండగా నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లి వద్ద బాషా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాషా అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. లాల్‌ జాన్‌ బాషా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 1991లో లాల్‌జాన్‌ బాషా గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

TDP Senior Leader Lal Jan Basha Died, Lal Jan Basha died in road accident, Lal jan Basha Wiki, Lal jan Basha Wikipedia, Lal jan Basha Dead News, Lal jan Basha Died News, Lal jan Basha Accident Video, Lal jan Basha Accident Images, Lal Jan Basha dead, Lal Jan Basha death, Lal Jan Basha dead in narkatpalli road accident, TDP Senior leader Lal jan Basha died in road accident, లాల్‌జాన్‌ బాషా,