ఆహా కళ్యాణం ట్వీట్ రివ్యూ

0


aaha-kalyanam-review

 

…………. సినిమా సమాప్తం …………….

12:20 pm : ఎంగేజ్ మెంట్ ఆపడానికి సిద్దార్థకు శ్రుతి ఫోన్ చేస్తుంది. శక్తికి అర్థం అవుతుంది అక్కడ జరిగే పరిస్థతి. అప్పడు ఎంగేజ్ మెంట్ ను ఆపుతాడు.

12:20 pm : సినిమా చాలా స్లోగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. పెద్ద ట్విస్టులు ఏం లేవు.

12:10 pm : అప్పడు శ్రుతి, శక్తి ఒక్క టీమ్ గా ఏర్పడి చివరి వెడ్డింగ్ ఫంక్షన్ అని చాలా బాగా చేయాలని ప్రిపేర్ అవుతారు.

12:05 pm : ఇంతలో అనంద్ అనే అతను ఇద్దరు టీమ్ లకు ఫోన్ చేసి ఒక పెద్ద ఆఫర్ ఇస్తాడు. తన కూతరు (ప్రియ) పెళ్లికి మీ వెడ్డింగ్ కంపెనీ కావాలంటాడు.

 12:03 pm : తర్వాత నెమ్మదిగా వాళ్లు అర్థం చేసుకుంటారు వాళ్ల జాబ్ సింగిల్ గా డీల్ చేయలేమని. ఇక్కడో పాట ‘నువ్వు సగం నేను సగం’ బాగుంది.

11:55 am : పీక్ స్టేజిలోనే శ్రుతి, శక్తి మధ్య విభేదాలు రావడంతో వాళ్ల కెరీర్ ప్రాబ్లం వస్తుంది ఇద్దరు విడిపోతారు. దీంతో ఇద్దరు వెరు వేరు కంపెనీలు పెట్టుకుంటారు (హ్యాపీ వెడ్డింగ్ – గట్టిమేళం)

 11:45 am : ఫైనాన్స్ ను రొమాన్స్ కలపొద్దు. దాందో ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభం అవుతాయి.

11:40 am : ఇంట్రవెల్ తర్వాత శ్రుతి, శక్తికి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఇక్కడ మెలోడి సాంగ్ చాలా బాగుంది. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్.

…………..విశ్రాంతి……….

11:10 am : శ్రుతి శక్తితో అంటుంది. ఇప్పడు ఒక పెద్ద మ్యారేజ్ ఒప్పుకుంటే గట్టి మేళం సెటిల్ అయిపోతుంది. ఆ మ్యారేజ్ లో నే ఇద్దరికి రొమాంటిక్ టచ్ అవుతుంది.

11:07 am : హానీ ఎ హానీ బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ శ్రుతి, శక్తి ఎంతో శ్రమ పడుతుంటారు. మిడిల్ క్లాస్ పెళ్లిలకు కూడా మంచిగా హాండిల్ చేసి గట్టిమెళం మంచి పేరుతేవడానికి కష్టపడుతుంటారు.

11:05 am : ‘ నో వన్ డాన్స్’ సాంగ్ కొరియోగ్రఫి బాగుంది. వ్యూజువల్స్ కూడా బాగాఉన్నాయి. మ్యూజిక్ అయితే అదుర్స్

 10:50 am : చంద్రలేఖ (సిమ్రాన్) కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తన వెడ్డింగ్ కంపెనీ బాధ్యతలు శ్రుతి, శక్తి లకు అప్పజెప్పుతుంది. అప్పడు వాళ్లు స్టార్ట్ చేస్తారు వాల్ల టీమ్ గట్టిమేళం

10:45 am : శ్రుతి (వాణి కపూర్) చంద్రలేఖ (సిమ్రాన్) వెడ్డింగ్ కంపెనీలో చేరి బిజినెస్ లో అనుభవం సంపాదించాలని ప్లాన్ చేస్తుంది.

10:32 am : శ్రుతి (వాణి కపూర్) చెప్పిన వెడ్డింగ్ కంపనీ ప్లాన్ కు ఓకే చెప్పి శివ తనకు కూడా పార్ట్ నర్ షిప్ ఇవ్వాలని అడుగుతాడు. కానీ కొన్ని లిటికేషన్లతో శ్రుతి ఒకే చెబుతుంది.

10:28 am : శ్రుతి (వాణి కపూర్) వెడ్డింగ్ ఎరేంజ్ మెంట్ ప్లాన్ గురించి తన తండ్రి కూడా చెబుతుంది. ఈ విషయానికి ఆమె తండ్రి ఒప్పుకోడు. శివ వాళ్ల గ్రామాన్ని విడిచి వెళ్లాలని చెబుతాడు.

10:24 am : శ్రుతి (వాణి కపూర్) శివకు తను వెడ్డింగ్ ఎరేంజ్ మెంట్ ప్లాన్ గురించి చెబుతుంది. కానీ తను మాత్రం సీరియస్ గా తీసుకోకుండా బిజీగా ఉంటాడు.

10:20 am : హాయ్! గుడ్ మార్నింగ్ రీడర్స్ నానీ,వాణి కపూర్ నటించిన ఆహా కళ్యాణం సినిమా ట్వీట్ రివ్యూ కి మీకు స్వాగతం

 

ఆహా కళ్యాణం ట్వీట్ రివ్యూ, Aaha kalyanam Live Updates – First Day First Show, Aaha kalyanam Tweet Review, Aaha Kalyanam Review,Aaha Kalyanam Rating,Aaha Kalyanam Movie Review,Aaha Kalyanam Movie Rating,Aaha Kalyanam Telugu Movie Review,Nani,Vaani Kapoor,Gokul Krishna,Aditya Chopra,