బంగారు కోడిపెట్ట మొదటి షో లైవ్ అప్‌డేట్స్

0bangaru-kodipetta-review

బంగారు కోడిపెట్ట మొదటి షో లైవ్ అప్‌డేట్స్

 Click here for ‘ Bangaru Kodipetta’ Live updates in English version

 Gulaab Gang Movie Review  |   బంగారు కోడిపెట్ట : రివ్యూ

Updated at 12:11 PM

క్లైమాక్స్ ! కథ సుఖాంతం అయ్యింది. ఈ సినిమాకు సంబందించిన రివ్యూని కొద్దిసేపట్లో మీకు అందజేస్తాం.

Updated at 12:00 PM

ప్రీ క్లైమాక్స్ స్టేజి లో మరిన్ని ట్విస్ట్ లు

Updated at 11:44 AM

సినిమా ఇప్పుడు కాస్త వేగాన్ని పుంజుకుంది. ప్రస్తుతం సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది

Updated at 11:30 AM

సినిమాలో కిడ్నాప్ డ్రామా మొదలైంది. సినిమాలో హర్షవర్దన్ ఒక ట్విస్ట్ ని పరిచయం చేశాడు.

Updated at 11:05 AM

ఇంటర్వల్ – సినిమాలో ఇంకా దోపితికి ప్లాన్ చేసే స్టేజ్ లోనే ఉంది. నవదీప్, స్వాతి డిసెంట్ గా నటించారు. కానీ సినిమా ఇప్పటి వరకు కాస్త నెమ్మదిగా సాగింది.

Updated at 10:40 AM

సినిమా కాస్త నెమ్మదిగా సాగుతోంది. నవదీప్, స్వాతి ఫైనాన్షియల్ సమస్యల వల్ల దోపిడీ చేయడానికి ప్లాన్ వేస్తున్నారు

Updated at 10:18 AM

హర్షవర్ధన్ స్వాతి బాస్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా లో ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మన్ లు కూడా ఉన్నారు.

Updated at 10:07 AM

నవదీప్ దొంగగా తెరకు పరిచయం అయ్యాడు. ఇప్పుడే సినిమాలో ఒక హత్య జరిగింది. సినిమా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో సాగుతోంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ స్వాతి తెరకు పరిచయం అయ్యింది.

Updated at 10:00 AM

హలో ఫ్రెండ్స్ . మేము మీకు ‘బంగారు కోడిపెట్ట’ లైవ్ అప్ డేట్స్ అందిస్తున్నాం. ఇప్పుడే సినిమా మొదలైంది. హాస్యాస్పదం గా టైటిల్స్ పడుతున్నాయి.