భీమ‌వ‌రం బుల్లోడు ట్వీట్ రివ్యూ

0Bheemavaram Bullodu Movie Review

భీమ‌వ‌రం బుల్లోడు ట్వీట్ రివ్యూ

 

భీమ‌వ‌రం బుల్లోడు రివ్యూ | Bheemavaram Bullodu Review

…………. సమాప్తం ………………

Updated at 12:32 pm :

అందరి ప్రేమను గెలుచుకొని నందిని పెళ్లి చేసుకుంటాడా? లేదా తెరపై చూడాల్సిందే ..

Updated at 12:30 pm :

క్రిష్ ఫైన్ ఫైట్ సీక్వేన్స్ వెరైటీగా చూపించాడు. రాంబాబుకు సహాయంగా తెలంగాణ శకుంతల వస్తుంది.


Updated at 12:20 pm :

డైరెక్టర్ ఒక్కో క్యారెక్టర్, ఫన్నీ, ఎమోషనల్స్ జోడించి సిపంథీ పొందేలా చూస్తున్నట్లు కనబడుతుంది.

Updated at 12:16 PM

సినిమాలో చాలా ఫైట్స్ వున్నాయి. ప్రస్తుతం మరో ఫైట్ జరుగుతోంది

Updated at 12:02 pm :

ఫృద్వి బ్లైండ్ కామెడీ సన్నివేశం కడుపుబ్బా నవ్వు పుట్టిస్తుంది. ఫృథ్విరాజ్, దుర్గతో బాంబాబును చంపించడానికి ప్లాన్ చేస్తాడు.

Updated at 11:52 am :

రాంబాబు ఫృద్విరాజ్ ను ప్రేమను ఒప్పకోమని ఫోర్స్ చేస్తాడు. హైదరబాద్ రౌడీగ్యాంగ్ రాంబాబును వెతకడం మొదలు పెడతాడు.  

Updated at 11:45 am :

షరా మాలమూలుగానే నందిని ఇంటి వాళ్లు రాంబాబును ఇష్టపడతారు.

****** విశ్రాంతి ******

సినిమా ఎప్పటిలాగే రొటీన్ గా ఉంది. కొన్ని కామెడీ సన్నివేశాలు మినహా ఇప్పటివరకు పెద్దగా ఏమిలేదు. ఇంటర్వల్ బ్లాక్ డీసెంట్ గా ఉంది. ప్రస్తుతం సెకండాఫ్ కీలకం కానుంది.

Updated at 11:30 am :

సడన్ గా రాంబాబుకు తన డిసిజెస్ గురించి తెలుస్తుంది.

Updated at 11:25 am :

ప్రాణం కన్నా ఎక్కువ అయినది ప్రేమ. ఎదవ ప్రాణం పోతే ఎంత పోకుంటే ఎంత : రాంబాబు డైలాగ్ .

Updated at 11:06 AM

సినిమా ప్లాట్ గా సాగుతోంది. ఇన్స్ పెక్టర్ పోసానీ అసిస్టెంట్ గా సునీల్ హైదరాబాద్ రౌడిలతో మాట్లాడాడు. ప్రస్తుతం రొమాంటిక్ డ్యూయెట్ ‘ఇది ప్రేమ’ వస్తోంది.

Updated at 11:06 AM

సినిమా ప్లాట్ గా సాగుతోంది. ఇన్స్ పెక్టర్ పోసానీ అసిస్టెంట్ గా సునీల్ హైదరాబాద్ రౌడిలతో మాట్లాడాడు. ప్రస్తుతం రొమాంటిక్ డ్యూయెట్ ‘ఇది ప్రేమ’ వస్తోంది.

Updated at 10:47 AM

సుప్రీత్ (కాట్రాజ్)తో మరో ఫైట్ సన్నివేశం జరుగుతోంది. పోసాని కృష్ణ మురళి ఒక కామెడీ పోలీసు ఆఫీసర్ గా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు.

Updated at 10:36 AM

ప్రస్తుతం కొన్ని భాదాకరమైన సన్నివేశాలు వస్తున్నాయి. సునీల్ జీవితంలో అన్ని కోల్పోయాడు. సునీల్ కామెడీ గా కొంతమంది రౌడిలతో ఫైట్ చేస్తున్నాడు.

Updated at 10:25 AM

ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ ”కావేరి కావేరి’ వస్తోంది. కామెడీ నటుడు గౌతమ్ రాజు ఇప్పుడే తెరకు పరిచయం అయ్యాడు.

Updated at 10:17 AM

సునీల్ రాంబాబు గా చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు. కథ భీమవరం కు షిఫ్ట్ అయ్యింది.

Updated at 10:10 AM

సినిమా పెళ్లి మండపంతో ప్రారంభం అయ్యింది. రానా వాయిస్ ఓవర్ చేశాడు. షియాజీ షిండే, జయప్రకాష్ నారాయణ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.

 

10:03 am : హాయ్ ! గుడ్ మార్నింగ్ రీడర్స్ సునీల్ నటించిన భీమవరం బుల్లోడు సినిమా ట్విట్ స్వాగతం

భీమ‌వ‌రం బుల్లోడు ట్వీట్ రివ్యూ, Bheemavaram Bullodu Movie Live Updates, Bheemavaram Bullodu Tweet Review, Bheemavaram Bullodu Movie Live Updates First Day First Show, Bheemavaram Bullodu Movie Review, Bheemavaram Bullodu Movie Ratings, Bheemavaram Bullodu Movie Public talk, Bheemavaram Bullodu Hit or flop, Bheemavaram Bullodu 1st day Collections,