పైసా మొదటి షో వివరాలు

0


Paisa-Telugu-Review

పైసా మొదటి షో వివరాలు

 

 

Updated at 12:23 AM

క్లైమాక్స్ లో మంచి వాడిగా మారడం…. ఈ సినిమాకు సంబందించిన రివ్యూ ని కొద్ది సేపట్లో మీకు అందజేస్తాం

Updated at 11:50 AM

రూ 50 కోట్ల కోసం వేట మొదలైంది. పోలీసులు, మినిస్టర్ మనుషులు, నాని ఆ డబ్బుల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు… చాలా మంది ప్రజలు చనిపోతున్నారు.

Updated at 11:38 AM

అనుకోకుండా మీ కారులో రూ. 50 కోట్లు దొరికితే మీరు ఎలా ఫీల్ అవుతారు? అలాగే ప్రస్తుతం ప్రకాష్ కూడా అలాగే ఫీల్ అవుతున్నాడు. ప్రస్తుతం ‘పైసా’ సాంగ్ వస్తోంది.

Updated at 11:10 AM

ప్రస్తుతం హిట్ సాంగ్ ‘నీతో ఏదో’ వస్తోంది. ఈ పాట ని ఎడారి లో షూట్ చేశారు. కాథరిన్ చాలా నైస్ గా కనిపిస్తుంది.

Updated at 10:45 AM

ఓల్డ్ సిటీలో గల్లిలో పరుగెత్తుకుంటూ చేజ్ సన్నివేశాలు వస్తున్నాయి. ఇంట్రస్టింగ్ ట్విస్ట్. ఇంటర్వల్ కు ముందు సినిమా వేగంగా సాగుతోంది.

Updated at 10:38 AM

ప్రస్తుతం ‘మయ్య మయ్య’ సాంగ్ వస్తుంది. మినిస్టర్ కూతురికి మంచి మంచి బుక్స్ ఇచ్చి ఈజీగా డబ్బు సంపాదించవచ్చునని ప్రకాష్ అనుకుంటాడు.

Updated at 10:30 AM

హవాల మరియు డబ్బు ట్రాన్స్ ఫర్ పై సినిమా సాగుతోంది. చరణ్ రాజ్ ఈ సినిమాలో మినిస్టర్ గా కొత్తగా కనిపిస్తున్నాడు. 

Updated at 10:20 AM

నాని పేరు ప్రకాష్. అతను చాలా డబ్బు సంపాదించాలనే ఆశ వుంటుంది. కానీ సంపాదించలేక నిరాశతో వుంటాడు. అతను ఓల్డ్ సిటీ లోని శర్వణి ఫర్మ్లో ఒక మోడల్ గా పని చేస్తూ వుంటాడు. కాథరిన్ పేరు నూర్.

Updated at 10:10 AM

కాథరిన్ అందంగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ‘గోవింద గోవింద’ సాంగ్ వస్తుంది.

Updated at 10:02 AM

నాని చాలా సింపుల్ గ ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఎన్నికల ప్రచారంతో మొదలైంది.

Updated at 10:00 AM

హలో ఫ్రెండ్స్ … మేము మీకు నాని హీరోగా నటించిన ‘పైసా’ సినిమా లైవ్ అప్ డేట్స్ అందిస్తున్నాం.

 

 

Paisa Movie Live Updates First Day First Show in English

పైసా మొదటి షో వివరాలు, Paisa Movie First day First show Live Updates, Paisa First show Live Updates, Paisa First show Live, Paisa Movie Live updates, Paisa First show Live, Paisa movie tweet review, Paisa Movie Review,