వైరల్ లీక్ : శ్రీ రెడ్డి తో పవన్ స్నేహితుడు..

0శ్రీ రెడ్డి ఈ పేరు వింటే చాలు సినిమా ఇండస్ట్రీ లో కొంతమందికి చెమటలు పడుతున్నాయి. శ్రీ లీక్స్ పెడుతూ తనతో గడిపిన వ్యక్తుల బండారం బయటపెడుతోంది ఈ భామ..అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి , తనను పడకగదికి పిలిపించుకున్నారని , ఆ తర్వాత అవకాశాలు ఇవ్వకుండా వదిలేశారని చెపుతూ తనను ఎవరెవరు వాడుకున్నారో వారి లిస్ట్ ను బయటపెడుతోంది. ఇప్పటికే ఇండియా ఐడిల్ శ్రీరామ్ , వైవ హర్ష తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు అభిరాం పేర్లను బయటకు చెప్పి సంచలనం రేపింది.

తాజాగా పవన్ కళ్యాణ్ స్నేహితుడి గా చెప్పుకునే అతడు కూడా శ్రీ రెడ్డి తో ఆ వ్యవహారం జరిపేవాడని , దానికి సంబదించిన వీడియోలను సైతం ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అతడికి ఓ సరదా వుందని , అమ్మాయిని పరుగెత్తమని, వెంటబడి, పట్టుకుని సంబరం చేసుకుంటాడని ఆమె సదరు ఛానల్ కు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ వీడియో కనుక బయటకు వస్తే..అతడి పరువే కాదు పవన్ పరువు కూడా పోయినట్లే అని అంటున్నారు.