ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3ఎక్స్ ఫీచర్లు…

0

మొబైల్స్ తయారీదారు ఇన్ఫినిక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ హాట్ ఎస్3ఎక్స్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఐస్ బ్లూ, శాండ్‌స్టోన్ బ్లాక్, ట్రేడ్‌విండ్స్ గ్రే కలర్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ రూ.9,999 ధరకు వినియోగదారులకు లభ్యం కానుంది.

ఇన్ఫినిక్స్ హాట్ ఎస్3ఎక్స్ ఫీచర్లు…

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
720 x 1500 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్,
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్,
13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
ఫింగర్ ప్రింట్ సెన్సార్,
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ.