మన జాతీయాలు జీవన సత్యాలను వెలువరించే ఆణిముత్యాలని పెద్దలంటుంటారు.
ఆ పెద్దలనే మాటలకు ఇదొక ఉదాహరణ. ముచ్చట పెట్టుకోవటమంటే అనవసరమైన కబుర్లతో కాలక్షేపం చేయటమని అర్థం. ఇలాంటి కాలక్షేపాల మాటలు పగటిపూట పెట్టుకుంటే తాను చేసే పనితోపాటు ఇతరుల పనిని కూడా చెడగొట్టినట్టవుతుంది. ఈ విషయాన్ని వివరించేందుకు ీపగటి ముచ్చట పని చేటు' అని అనటం వినిపిస్తుంటుంది.
Related news items:
Newer news items:
Older news items: