ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ గత ఏడాది జూన్ 25వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే.
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆయన మృత్యుపోరాటాన్ని వీడియోగా తీసి ఇటీవలే ఈ వీడియే డాక్యుమెంటరీని అమెరికా టెలివిజన్ లలో టెలీకాస్ట్ చేసారు. VH1 అనే పాపులర్ క్రైం సీరీస్ లో ఈ వీడుయోను ప్రదర్శించారు. ఇందులో డా.ముర్రే మైఖేల్ జాక్సన్ గుండె ఫంక్షనింగ్ ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుండటం, ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నిస్తుండటం లాంటి సన్నివేశాలు వున్నాయి. ఈ హృదయ విదారకమయిన డాక్యుమెంటరీని చూసిన మైఖేల్ అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు.ఇదిలా వుంటే ఈ వీడియోలో తన తండ్రి మృత్యుపోరాటాన్ని వీక్షించిన మైఖేల్ పిల్లలు ప్యారీస్ జాక్సన్, ప్రిన్స్ మైఖేవ్ జాక్సన్ తల్లడిల్లిపోయారట. వీరితో పాటు మైఖేల్ కుటుంబ సభ్యులు కూడా ఈ వీడియోను ఆసాంతం తిలకించి డా.ముర్రే ఎలా తన విధులను నిర్వర్తించడంలో విఫలం అయి మైఖేల్ మరణానికి కారణం అయ్యాడో చూసారట. కాగా ఈ వీడియోలో ముర్రే వైఫల్యం స్పష్టంగా కనిపించిందట.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- పిల్లలకు తన విశ్వరూపం చూపిన పులిరాజా
- పీకలదాకా తాగి స్క్రిప్టు పోగొట్టుకున్న ఘనులు
- అమెరికా అధ్యక్షున్ని చంపాలనుకున్నది ఎవరు
- ఛీఛీ నేనంత మందితో కాదు.. కేవలం ఇద్దరితోనే ఎంజాయ్ చేసాను..!!
- భార్య సినిమాలతో... భర్త ఇంటి పనులతో బిజీ బిజీ..
Older news items:
- ఆమె ఒప్పుకోలేదని ఆగిపోయిన అద్భుత యాక్షన్ మసాలా మూవీ..!!
- 'టాప్' లేపేసే సెక్సీ తార జీవితం ఆందోళనకరం..!!
- టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
- నాలుగవ సీక్వెల్ కు సిద్ధమవుతున్న సూపర్ హిట్ మూవీ..!!
- ప్రతిష్టాత్మక ఆస్కార్ నామినేషన్ల ప్రకటన..!!






















