తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > తెలంగాణపై జయప్రద మాట్లాడాలి: కోదండరామ్



తెలంగాణపై జయప్రద మాట్లాడాలి: కోదండరామ్

E-mail Print
User Rating: / 0
PoorBest 
సమాజ్ వాదీ బహిష్కృత నేత జయప్రద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణ పై తప్పకుండా మాట్లాడాల్సి వస్తుందని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ అన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయం జెఎసి విద్యార్థుల పాదయాత్రపై తాము మాట్లాడేదేమీ లేదని, ప్రభుత్వం, పోలీసులు చూసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని మాత్రమే తాను సీమాంధ్ర నాయకులను కోరుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని ఎల్బీ నగర్ నుంచి నల్లగొండ జిల్లా వరకు మానవ హారం చేపట్టారు. ఈ మానవహారాన్ని కోదండరామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ప్రజలు సంఘటితంగా ఉద్యమిస్తున్నారని చూపించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. తాము శాంతియుతంగా ఉద్యమిస్తూ సంఘటిత శక్తిని చాటుతున్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వ్యతిరేకించడం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పోచారం శ్రీనివాస రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బిజెపి నాయకుడు బద్దం బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బిహెచ్ ఇఎల్ తదితర ప్రాంతాల్లో కూడా శుక్రవారం మానవ హారాలు ఏర్పాటు చేశారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను మెహ్రా"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 358 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...