తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > తెలంగాణ అంతటా అదుర్స్ షోలకు బ్రేక్



తెలంగాణ అంతటా అదుర్స్ షోలకు బ్రేక్

E-mail Print
User Rating: / 0
PoorBest 
జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శనకు తెలంగాణ అంతటా బ్రేకులు పడ్డాయి. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తెలుగుదేశం శాసనసభ్యుడు, చిత్ర నిర్మాత కొడాలి నాని వ్యాఖ్యలపై తెలంగాణలో అదుర్స్ సినిమాపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో సోమవారం తెలంగాణ జిల్లాల్లోని థియేటర్లపై తెలంగాణవాదులు విరుచుకుపడ్డారు. పోస్టర్లు, కటౌట్లు చించివేశారు. కొన్ని చోట్ల సినిమా రీళ్లను దగ్ధం చేశారు. థియేటర్ల ముందు తెలంగాణవాదులు ధర్నాలు చేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. దాంతో సినిమాల ప్రదర్సన అగిపోయింది. కొన్ని చోట్లు యజమానులు ముందే ప్రదర్శనను నిలిపేశారు. కొడాలి నాని ప్రకటన చేసిన వెంటనే ఆదివారం రాత్రి సెకండ్ షో నుంచే నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి.

వరంగల్ లోని థియేటర్లలో అదుర్స్ సినిమాతో పాటు మోహన్ బాబు కుమారుడు నటించిన బిందాస్ సినిమా ప్రదర్సనకు కూడా బ్రేకులు పడ్డాయి. వరంగల్ జిల్లాలోని జనగామలో కూడా అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, వేములవాడ తదితర ప్రాంతాల్లో ఎనిమిది చోట్ల అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆమనగల్ లో తెలంగాణవాదులు అదుర్స్ సినిమా రీళ్లను దగ్ధం చేశారు. షాద్ నగర్ లో కూడా అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నాగర్ కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనూ కామారెడ్డి తదితర ప్రాంతాల్లోనూ అదుర్స్ సినిమా ప్రదర్శన ఆగిపోయింది. నల్లగొండ జిల్లాలోని హాలియాలో అదుర్స్ సినిమా ఆగిపోయింది.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను మెహ్రా"


 

ఎవరు చూస్తున్నారు ?!

We have 363 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

వరుడు ఆడియో డౌన్లోడ్

Varudu (2010) ...

 

ఆకాశరామన్న ఆడియో డౌన్లోడ్

ఆకాశ...

 

గుడు గుడు గుంజం (2010) ఆడియో డౌన్లోడ్

Gudu Gudu Gunj...

 

సాంప్రదాయ మంగళ హారతులు

సాంప...

కాజల్ అగర్వాల్ ను చూశారా!


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

వీడియో ట్రైలర్స్

సరికొత్త అల్బం

రాబోవు చిత్రాలు

 

సింహా','వరుడు', 'డార్లింగ్', 'రామ రామ కృష్ణ కృష్ణ' రిలీజ్ డేట్స్

ఏప్రియల్ నెలలో పెద...

 

జూ ఎన్టీఆర్ 'బృందావనం' రిలీజ్ డేట్

వంశీ పైడిపల్లి దర్...

 

వేసవిలో ప్రేక్షకుల ముందుకు "బెట్టింగ్ బంగార్రాజు"

ఉషాకిరణ్ మూవీస్ పత...