శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాశి దర్శకత్వంలో మిస్ ఇండియా వరల్డ్ గద్దె సింధూర హీరోయిన్‌గా నూతన నిర్మాత కిరణ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ కిల్లర్ చిత్రం ఇటీవల రామోజీ ఫిలిమ్ సిటీలో పాట చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నగేష్ నారదాశి మాట్లాడుతూ..…