Spain Train Accident Images

0



స్పెయిన్ లో బుదవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాంతీయాగో డీ కంపోస్టిలలోని నార్త్ స్పానిష్ నగరంలో పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. రైలు బయలుదేరిన కొద్దిసెపటికే ఈ ప్రమాదం సంభవించింది. ఈ రైల్లో మొత్తం 218 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరుకు 78మంది మరణించినట్లు తెలిసింది. రైలు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కడంతో ఎక్కువమంది మరణించారని సమాచారం. అయితే రైలు బయలుదేరిన కొద్దిసెపటికే రైలు పట్టాలు తప్పిందని దానితో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పలువురు అబిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు స్పెయిన్ లో ఇలాంటి ప్రమాదం ఎప్పుడు జరగలేదని అక్కడివారు చెబుతున్నారు.

Spain Train Accident Images, Spain Train Crash Images, Train Accident Images in Spain