మీకు పుట్టబోయేది అబ్బాయా ? అమ్మాయా ? ఇలా కరెక్ట్ గా తెలుసుకోవచ్చు.. పైసా ఖర్చు లేకుండా

0




pregnant-boy-or-girlపుట్టబోయేది అబ్బాయా…? అమ్మాయా.? అని తెల్సుకోవడానికి స్కాన్నింగ్ గీన్నింగులు అవసరం లేదంటా…! సింపుల్గా ఈ పట్టిక ఆధారంగా మీకు పుట్టబోయేదీ పాపనా… లేక బాబునా..? అనేది ఇట్టే తెల్సుకోవొచ్చట! పుట్టబోయే బిడ్డను గూర్చి ఇప్పటి వరకు ఈ పట్టిక 95 % కరెక్ట్ గా చెప్పిందంట! ఈ చార్ట్ చైనా లోని ఒక రాజు సమాధి లో 700 సంవత్సరాల క్రితం దొరికిందట. ప్రస్తుతం ఇది చైనా మ్యూజీయంలో భద్రపరచి ఉంది !
ఈ చార్ట్ ను అనుసరించి పుట్టబోయేదీ అబ్బాయా..? అమ్మాయా… తెల్సుకునే విధానం:

ఈ చార్ట్ లో 18 నుండి 45 వరకు అంకెలు ఇవ్వబడ్డాయి. ఈ అంకెలు ఆడవాళ్ళ వయస్సుకు సంబంధించినవి. పైన మొదటి వరుసలో జనవరి నుండి డిసెంబర్ వరకు గల నెలలు ఇవ్వబడ్డాయి. ఇందులో G అంటే అమ్మాయి. B అంటే అబ్బాయి.

  • ఉదాహరణకు 27 సంవత్సరాలకు చెందిన ఆమె… జనవరి నెలలో నెల తప్పిందనుకుంటే.. ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.
  • అలాగే 23 సంవత్సరాలకు చెందినామె సెప్టెంబర్లో నెల తప్పితే… పుట్టబోయేది అబ్బాయి.

ఒక్క సారి మీరు ట్రై చేయండి. నెల తప్పిన నెలను, అప్పటి వయస్సును క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్టా కాదా తెల్సిపోతోంది.