శృంగారంలో పాల్గొంటే కలిగే ప్రయోజనాలు

0hot-bed-romanceశృంగారం లో పాల్గొంటే చాలా లాభాలు ఉన్నాయి అని కొందరికి తెలుసు కానీ అవేంటో పూర్తిగా తెలియవు. అందుకే వాటిని మీ ముందుకు తెచ్చాం. జిమ్ల లకు పోయి డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, ఒళ్ళు గుళ్ళ చేసుకునే కన్నా రతిలో పాల్గొంటే అటు ఆనందం, ఇటు ఆరోగ్యం సమకూరతాయి. శృంగారం లో పాల్గొన్నప్పుడు శరీరంలోని అన్నీ భాగాలు కదులుతాయి దానితో కండరాలకు వ్యాయామం వలన కొవ్వు కరుగుతుంది. అందుకే వ్యాయామం కన్నా శృంగారం మిన్న అంటున్నారు నిపుణులు.

శృంగారం లో పాల్గొనేప్పుడు పురుషుడు పాటించే ఒక్కో భంగిమ ఒక్కో ఆసనంలా పనిచేస్తుంది. పురుషుడు స్త్రీ పైకి వచ్చి సంభోగంలో పల్గొనేప్పుడు చేతులు, భుజాలు వంటి వాటిపై వత్తిడి పడుతుంది. పురుషుడు మోకాళ్ళపై ఉంటాడు కాబట్టి కాళ్ళ కండరాలపై కూడా వత్తిడి ఉంటుంది, కాబట్టి ఆ భంగిమ పురుషునికి గొప్పగా ఉపయోగపడుతుంది. అలా అని రోజు ఇదే భంమలో రతిలో పాల్గొని మీ భార్యకు బొర్ కొట్టించకండి.

స్త్రీ పురుషుని పైకి వచ్చి రతిలో పాల్గొనడం అనేది భారతీయుల్లో చాలా తక్కువే, కానీ కొంచం చొరవ తీసుకుని రతిలో పాల్గొంటే ఇద్దరికి ఆరోగ్యం, ఆనందం దొరుకుతుంది. భారతీయుల్లో ఎక్కువమంది స్త్రీ పైనే పడుకుని రతిలో పాల్గొంటారు. భారతదేశంలో 90 శాతం మంది దంపతులు ఈ మిషనరీ భంగిమ ద్వారానే రతిక్రీడ సాగిస్తారు. ఇందులో పురుషుడు స్తీ శరీరంపైకి వచ్చి సంభోగం జరుపుతాడు. ఇందులో బరువును సమతూకం చూసుకునే చర్య ఇమిడి ఉంది. దీని వల్ల శరీరానికి ఎనలేని ప్రయోజనం కలుగుతుంది. పైన వెల్లకిలా పడుకునే స్త్రీకి కూడా సంభోగం సమయంలో శరీరానికి వ్యాయామం లభిస్తుంది.

కిందికీ పైకీ ఓలలాడుతూ చేస్తున్నప్పుడు మహిళ తన చేతులపై భారం పడుతుంది. వాటికి ఎక్కడలేని వ్యాయామం లభిస్తుంది. అదే సమయంలో పురుషుడు ఆమె శరీరాన్నిపట్టుకుని సమతూకంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు.స్త్రీ పైన ఉండి లైంగిక క్రీడ సాగిస్తున్నప్పుడు భారాన్ని ఎక్కువగా పురుషుడు మోస్తాడు. దానివల్ల పురుషుడికి ఎక్కువ వ్యాయామం లభిస్తుంది.

మహిళ ఛాతీ కండరాలకు, ఇతర శరీర భాగాలకు వ్యాయామం లభిస్తుంది