సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారా?

0


దంపతులు శృంగార కలయికలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నిగ్రహం .ఎందుకంటే అందులో ఆవేశం ,తొందరపాటు ,నిగ్రహం కోల్పోవడం వలన శృంగార లైఫ్ ను అంతగా ఎంజాయ్ చేయకపోగ ..ఆ దశలోని చివరి అంచులను మనం అందుకోలేము .ఏదో మొక్కుబడిగా ..హడవుడి గా చేయాలి కాబట్టి ఆవేశంతో ..తొందరపాటుతో ఓ మీద పడి పోయి చేయడం వలన త్వరగా శీఘ్రస్కలనం జరిగి ఇద్దరు సంతృప్తి పొందలేరు .ఇలాంటి సమయాలలోనే భర్త వీక్ అయిపోవడం ..అదే టైం లో తన భాగస్వామి ఇంకా కావాలి ..కావాలి అని అడగటం జరుగుతుంది .అందుకే ఇద్దరు తొందరగా భావప్రాప్తి చెందకుండా ఉండాలంటే నిగ్రహంతో ఇద్దరు శృంగారం చేసుకోవాలి .

కావున తొందరపాటుగా నేరుగా సెక్స్ చేయకుండా ముందుగల తన భాగస్వామి ఆలోచనలను గుర్తు ఎరుగుతూ ఒకరికి నొకరు ఆలింగనం చేసుకుంటూ ..ఇరువురు శరీర భాగాలన్నీ మర్దన చేసుకుంటూ ..ముఖ్యంగా భర్త తన భాగస్వామిని అన్ని రకాలుగా నెమ్మదిగా తాకుతూ ..మనం ఎలా ఐతే ఒక రెస్టారెంట్ పోయినప్పుడు ముందు షూప్ ,స్నాక్స్ తిని తర్వాత బిర్యానీ తింటామో అలాగే భర్త కూడా తన పడక గదిలో తన భాగస్వామిని తన శరీరం అంత తాకుతూ ..తనకు కూడా భావప్రాప్తి కల్గే విధంగా ప్రవర్తించాలి .ఐతే తను చివరి దశకు వచ్చింది అని ఎలా గుర్తు పట్టడం అని ఆలోచిస్తున్నారా ..?ఐతే ముందుగా శృంగారంలోని కొన్ని మెళకువలు నేర్చుకొవడం వలన తన భాగస్వామిని స్వంతం చేసుకోవచ్చు .అప్పుడు పడక గదిలో నిన్ను మించిన శృంగార రాజు ఎవరు ఉండరు .ఐతే ముఖ్యంగా తన భాగస్వామిని శృంగారంలో భావప్రాప్తి కల్గించడం చాల కష్టం .కానీ తెలుసుకుంటే మరి పెద్ద కష్టమేమి కాదు .అందుకే ఇది తెలియక తమ భాగస్వాముల ముందు మగవారు బెండ్ అయిపోతారు .

ఎందుకంటే శృంగార సమయంలో తన భాగస్వామిని సంతృప్తి పరచకపోవడం వలన మగవారు తమ భాగస్వాముల ముందు చులకన అవ్వుతారు .ఐతే ఇలాంటి పరిస్థితుల నుండి బయటపడాలంటే శృంగారంలోని బంగిమలను ప్రయోగిస్తే బాగుంటది .ఐతే తమ భాగస్వాముల నుండి స్త్రీలు ఎక్కువగా శవాసనం అంటే వెల్లకిలా పడుకోవడం ..ఇలాంటి బంగిమలను ఎక్కువగా ఇష్టపడతారు అని శృంగార పండితులు అంటారు .ఐతే మనం చూసే నీలి చిత్రాల మాదిరిగా రియల్ లైఫ్ అలా సాధ్యం కాదు .సో మొత్తానికి అది రీల్ ఇది రియల్ అని గుర్తు ఎరగాలి .

అంటే ఆ చిత్రాలలో ఇద్దరు ఎక్కువసేపు శృంగారం చేయడానికి దానికి సంబంధించి మాత్రలను వాడతారు .అందుకే వాళ్ళు అలా ఎక్కువసేపు చేస్తారు .ఇదే రియల్ లైఫ్ లోకి వస్తే అలా మాత్రలు వాడటం వలన ఇద్దరకి ప్రమాదం ఉండటమే కాకుండా ..ఇక ఆ మాత్రలు వాడితేనే అలా చేయగలమనే స్థాయికి పడిపోతాం .అందుకే శృంగారం చేసే ముందు తమ భాగస్వామితో శారీరకంగా అన్ని ఎంజాయ్ చేసినతర్వాతే లాస్ట్ దశకు పోవాలి .ఐతే ఇలా చేస్తున్న త్వరగా శీఘ్రస్కలనం అవుతుంటే పోర్ ప్లే చేసుకోవాలి తమ భాగస్వామీ సహాయంతో .దీనితో శీఘ్రస్కలనం త్వరగా కాదు ..