సెక్స్ కోర్కెలు ఎక్కువ.. కానీ అంగం గట్టిపడటం లేదు!!

0


అనేక మందికి పురుషులకు వయస్సు మీద పెరిగే కొద్ది వివిధ రకాల జబ్బులకు గురవుతుంటారు. ఎక్కువ మంది హృద్రోగ సమస్యలతో బాధపడుతుంటారు. మరికొందరు బీపీ, షుగర్ వంటి వ్యాధులతో కష్టపడుతున్నారు. హృదయానికి రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో బ్లాకులు ఏర్పడితే వాటికి ఆంజియోప్లాస్టీ ఆపరేషన్ చేసుకుంటుంటారు.

ఇలాంటి వారు శృంగారంలో తమ హద్దులు దాటి ప్రవర్తించకుండా ఉండాల్సి ఉంటుంది. కానీ సెక్స్ కోర్కెలు మాత్రం విపరీతంగా ఉంటాయి. భార్యల సహకారం కూడా సంపూర్తిగా ఉంటుంది. కానీ, ఈ తరహా ఆపరేషన్లు చేసుకున్న వారిలో అంగ గట్టి పడదు. దీంతో వారు అత్మన్యూన్యతకు లోనవుతుంటారు. ఇదే అంశంపై సెక్స్ వైద్యులను సంప్రదించి తమ బాధను విన్నవించుకుంటుంటారు. ఇలాంటి సమస్యలపై వైద్యులు ఏమంటున్నారంటే..

సాధారణంగా బీపీ, గుండెజబ్బులు ఉన్నవారు మందులు వాడుతూ సెక్స్‌లో పాల్గొనవచ్చని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా రక్తప్రసరణ వేగం పెంచి గుండెకు అధిక భారాన్ని పెంచే మందులు వాడటం మేలని సూచన చేస్తున్నారు. మానసిక వ్యథ మూలంగా కలిగే ఒత్తిడి కూడా రక్తప్రసరణ వేగం పెంచే మందులను వాడాలని కోరుతున్నారు.

ప్రధానంగా మందుల కన్నా కూడా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ప్రాక్టీస్‌ చేయాలని సూచిస్తున్నారు. ఆందోళనపడుతూ సెక్స్‌లో ఉపక్రమించడం కంటే.. మిన్నకుండి పోవడం మంచిదంటున్నారు. భార్య వద్ద ఏమాత్రం బిడియం, సిగ్గు, సంకోచం లేకుండా ప్రవర్తిస్తూ తమ లైంగిక కోర్కెలను తీర్చుకోవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. వైద్యుల సలహా మేరకు సెక్స్‌లో పాల్గొనవచ్చని చెపుతున్నారు.