గర్భ సమయంలో తినకూడని ఆహారాలు

0



ఆడవాళ్ళకి గర్భ దశ చాలా ముఖ్యమైనది ఎందుకనగా ఈ సమయంలో ఆమె శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉంటూ, స్వతహగా కొన్ని జాగ్రత్తలు ముఖ్యంగా ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవలసిన ఆహారాల జాబితా చాలా పెద్దదిగా ఉంది. కావున గర్భంతో ఉన్నపుడు మీరు ఇక్కడ ఇచ్చిన వాటిని మీరు తీసుకునే ఆహరం నుండి తోలగించటం చాలా మంచిది.

  • గర్భవతిగా ఉన్నపుడు సుశి మరియు అరుదుగా దొరికే మాంసాలను తినకండి.
  • పండ్లను కానీ కూరగాయలు తినటానికి ముందుగా శుభ్రంగా కడగండి.
  • బ్రోమిలేన్ ఎక్కువగా కలిగి ఉండే పైనాపిల్ మెడ భాగాన్ని మృదువుగా మారుస్తుంది.
  • ఎక్కువ షుగర్ ఉన్న ఆహారాన్ని లేదా ద్రావణాలను తీసుకోకూడదు.

restricted-foods-during-pregnency-in-telugu

పచ్చి మాంసము

పచ్చి మాంసము అనగా, రోజు తినే సాధారణ మాంసం కాకుండా అరుదుగా మరియు సుశి మాంసం. ఈ మాంసాలలో ఎక్కువగా బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి, కావున మీరు మాంసం ఎక్కువగా తినకండి. గర్భ సమయంలో ఇలాంటి మాంసాన్ని తినటం వలన సాల్మొనెల్ల లేదా టాక్సోప్లాస్మోసిస్ జాతులు వాటి వ్యాధులను కలుగ చేసే అవకాశం ఉంది.

మృదువైన జున్ను

మామూలు జున్నుతో పోల్చినట్లయితే చిక్కని జున్ను చాలా విధాలుగా గర్భినులకు నష్టం కలిగిస్తుంది. కావున చిక్కని జున్నుని తినడం వలన మీ శరీరంలో జరిగే మార్పులకు అసౌకర్యంగా భావిస్తారు. ముఖ్యంగా శరీర నిరోధక శక్తి మీలో పెరుగుతున్న పిండానికి రక్షణ కలిపిస్తుంది. బ్రీ, కామేమ్బెర్ట్, ఫెటా, క్వేసో బ్లాంకో, బ్లెవు వంటివి ఎక్కువ జున్నుని కలిగి ఉంటాయి.

పచ్చి గ్రుడ్లు

పచ్చి మాంసము, పచ్చి గ్రుడ్డ్లు గర్భ సమయంలో సాల్మొనెల్లా వలన కలిగే వ్యాధులను కలుగచేస్తాయి. కావున గ్రుడ్డు మరియు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి. ఇంకా కస్టర్డ్స్, ఇంట్లో చేసే పిండి పదార్థాలు, కేక్ బట్టర్, ఇంట్లో చేసే ఐస్ క్రీమ్స్, ఎగ్నాగ్, మాయో.. వంటివి కూడా తినకండి.

బియ్యపు పిండి

ఇండియా వంట గదులలో బియ్యం చాలా సాధారణంగా ఉంటుంది. బియ్యపు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి.

తీపి పదార్థాలు

గర్భంతో ఉన్నపుడు షుగర్ ఫూడ్’ని ఎక్కువగా తినకూడదు. వైద్యుడు తెలిపిన విధంగా 9 నెలలు కాకుండా, సరిపోయేంత షుగర్’ని తీసుకుంటే సరిపోతుంది. గర్భ సమయంలో ఎక్కువగా షుగర్ తీసుకోవటం మచిది కాదు అని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది.

చేప

చేపలు ఎక్కువగా మెర్క్యురిని కలిగి ఉంటాయి, ఇవి కడుపులో పెరిగే పాప మెదడుకు అపాయం కలిగిస్తాయి. టైల్ ఫిష్, షార్క్, కింగ్ మాకేరాల్, స్వార్డ్ ఫిష్’లు ఎక్కువగా మెర్క్యురిని కలిగి ఉంటాయి. కావున వీటిని తినకూడదు.

అదనంగా మాంసము

డెలి మాంసాలు ‘లిస్టిరియాసిస్’లను కలుగ చేసే వాటితో ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇవి గర్భాన్ని నిరోధించే పదార్థాలను కలిగి ఉంటాయి కావున వీటిని గర్భ నిరోధక ఆహార పట్టికలలో చేర్చారు. కారణం ఇవి శరీరంలో వేడిని 165 డిగ్రీల వరకి పెంచి, మీకు మరియు మీ కడుపులో పెరుగుతున్న శిశువుకి హాని కలిగిస్తాయి. కావున గర్భ సమయంలో వీటికి దూరంగా ఉండండి.

అదనంగా విటమిన్ ‘A’

నాన్-బీటా-కెరోటిన్ రూపంలో విటమిన్ A కాలేయంలో ఉంటుంది. కావున వీటికి దూరంగా ఉండండి. విటమిన్ ‘A’ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం వలన పుట్టుకలో లోపాలు వస్తాయి.

మద్యము లేదా ఆల్కహాల్

ఆల్కహాల్ ప్రారంభ దశలో పిండం యొక్క అబివృద్దిని అరికడుతుంది. కావున గర్భ సమయంలో పూర్తిగా ఆల్కహాల్ తీసుకోటాన్ని మానేయండి.

పొప్పడి పండు

ఇది గర్భ సమయంలో తీసుకొకూడని పట్టికలో మొదటగా ఉంటుంది. దీనిని తినటం వలన గర్భ సమయంలో లేదా శిశు జనన సమయంలో అధిక స్రావానికి గురిచేస్తుంది. పొప్పడి పండు ఎక్కువ ‘లాటేక్స్’ని కలిగి ఉంటుంది, ఇది గర్భాశయాన్ని సంకోచాలకు గురిచేస్తుంది. గర్భం ధరించిన మూడు నెలల తరువాత దీన్ని తినకూడదు. దీన్ని తేనె లేదా పాలతో కలిపి తీసుకోవటం వలన దీని శక్తి మరింతగా పెరుగుతుంది.

పైనాపిల్

పైనాపిల్ ఎక్కువగా బ్రోమిలేన్’ని కలిగిఉంటుంది ఇది మెడ బాగాన్ని మృదువుగా మార్చి, డెలివరి అనుకున్న సమయం కంటే ముందుగా అయ్యేలా ప్రేరేపిస్తుంది, ఇది ఎక్కువ పైనాపిల్ జ్యూస్ తాగిన ఆడ వాళ్ళలో మాత్రమే జరిగే అవకాశం ఉంది. దీని చర్య శరీర నిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. కావున మీ వైద్యుడిని సంప్రదించి, సూచనలు పాటించండి.

పండ్లు మరియు కూరగాయలను కడగండి

బద్దకము వలన కడగటం మానేసినట్లయితే మీరు చాలా ఇబ్బంది గురి అవ్వాల్సి వస్తుంది. కావున మీరు తినటానికి ముందు, కేవలం రెండు సార్లు అయిన కడగండి. మీరు తీసుకునే ఆహారం కడుపులో ఉన్న పాపకి అందించబడుతుంది, వాటిలో బ్యాక్టీరియా మరియు ధుమ్ము, ధూలి ఉండే అవకాశం ఉంది కావున శుభ్రంగా కడిగి తినటం మంచిది.

గర్భ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. అవి ఆమ్ల గుణాలని కలిగి ఉండటం వలన మీ గర్బ సమయంలో క్లిష్టమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి. కావున మీరు వైద్యుడిని సంప్రదించి సరైన ఆహారాన్ని తీసుకోవటం చాలా మంచిది.