సెక్స్‌లో స్త్రీపురుషులు అసహ్యించుకునేవి!

0


Opening braచాలా మంది యువతీ యువకులు సెక్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. తమ పార్టనర్‌తో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతుంటారు. సెక్స్‌కు సంబంధించిన కొత్త అంశాలను తెలుసుకోవడానికి తహతహలాడుతుంటారు. శృంగారంలో కొత్త కొత్త భంగిమలను ప్రయత్నిస్తుంటారు. వీలైనప్పుడల్లా రతిని ఆస్వాదిస్తుంటారు. కానీ సెక్స్‌కు సంబంధించిన కొన్ని విషయాలంటే మాత్రం తమకు అసహ్యమని ఆడవాళ్లే కాదు, మగాళ్లు కూడా బలంగా చెప్పారు. ఇంతకూ అవేంటో తెలుసా?

హెల్ప్స్ పీపుల్ అనే డేటింగ్ యాప్ ఆడవాళ్లు, మగాళ్లకు సెక్స్‌లో ఏది అయిష్టమో తెలుసుకోవడానికి ప్రయత్నించింది. చాలా మంది ఆనల్ సెక్స్ అంటే తమకు ఇష్టం లేదని బదులిచ్చారు. ఆనల్ సెక్స్‌కు 48 శాతం మంది అమ్మాయిలు మాత్రమే ఓకే చెప్పగా.. మలద్వారం గుండా సెక్స్ చేయడానికి 88 శాతం మంది అబ్బాయిలు నో చెప్పారు.

ముగ్గురు కలిసి శృంగారాన్ని ఆస్వాదించడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదు. 43 శాతం మంది అమ్మాయిలు మాత్రమే ఇష్టపడుతుండగా.. 81 శాతం మంది మగాళ్లు అందుకు ఓకే అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో శృంగారానికి 50 శాతం మంది మహిళలు ఓకే చెబుతుండగా.. అబ్బాయిలు 80 శాతం మంది సై అంటున్నారు.