మీరు శుక్రవారం తలస్నానం చేస్తున్నారా..! ఎంత పెద్ద తప్పో మీరే తెలుసుకోండి!

0follow-the-tips-before-going-to-head-bathశుక్రవారం వ‌స్తే చాలు ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేసేస్తుంటారు.శుక్ర‌వారం ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేయ‌రాదు. త‌ల‌స్నానం అంటే న‌లుగు పెట్టుకోవ‌డం, త‌ల‌కు శాంపులు పెట్టుకోవ‌డం, దీనిని త‌లంటు అని కూడా అంటారు. రోజు త‌ల‌స్నానం చేసే వారికి మాత్ర‌మే వ‌ర్తించ‌దు. వారానికి ఒక్క‌సారి లేదా రెండు సార్లు త‌ల‌స్నానం చేసేవారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.శుక్రవారం వ‌స్తే చాలు ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేసేస్తుంటారు.శుక్ర‌వారం ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేయ‌రాదు. ముఖ్యంగా మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేయ‌రాదు అంటున్నారు పండితులు. ఒక వేళ శుక్ర‌వారం త‌ల‌స్నానం చేస్తే సౌక్యాల‌న్నీ దూర‌మ‌వుతాయి. శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే ఐశ్వ‌ర్యం ల‌భిస్తుంది.

బుధ‌వారం త‌ల‌స్నానం చేస్తే భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఐక‌మ‌త్యంగా ఉంటారు. సోమ‌వారం నాడు త‌ల‌స్నానం చేస్తే సౌభాగ్యం ఉంటుంది. శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే చాలా మంచిది. శుక్ర‌వారం, మంగ‌ళ‌వారం త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల‌న దోష‌ము క‌లుగుతుంది. కాబ‌ట్టి ఎట్టి ప‌రిస్థితుల‌లో ఆ రోజుల‌లో మాత్రం త‌ల‌స్నానం చేయ‌కూడ‌దు.

మీరు (స్త్రీలు) తలస్నానం చేసి జుట్టుని విరబోసుకొంటున్నారా? జడని అల్లుకోకుండా జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్తున్నారా??? అయితే కింది సమాచారం తపకుండా చదవండి.

తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల యొక్క జుట్టు విరబోసుకొని ఉంటే..

సమస్తమైన భూత ప్రేతాది శక్తులు కేశపాశముల గుండా ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్తితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహించి, స్త్రీలలో కామలక్షణములను ప్రేరేపిస్తాయి. అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది.

తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా జుట్టు కొసలను ముడివేసుకొని పూజ/దైవదర్శనం చేయాలి. విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ, శుభకార్యాల్లో పాల్గొనడం అశుభం. ఆవిధంగా చేసినచో, లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని(దరిద్ర దేవత) ఆహ్వానించినట్లే.

దీనికి ఉదాహరణే రామాయణంలో దితి జుట్టుని విరబోసుకొని, బాగా అలసిపోవడం చేత శిరస్సు కొంచెం ముందుకి వంగి, జుట్టు పాదాలకి తగిలి సౌచం పోయి ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి పిండాన్ని 7 ముక్కలు చేయడమే.