గోర్లు కొరకడం వల్ల కలిగే నష్టాలు..!

0



stop-biting-your-nailsకొందరికి గోర్లు కత్తిరించడానికి నెల్ కట్టర్ అవసరం లేదు. దంతాలతోనే గోర్లు కట్ చేసేస్తారు. ఇక చాలామందికి గోర్లు కొరకడం అలవాటు. బోర్ కొట్టడం వలన కావచ్చు, ఏదైనా టెన్షన్ కి లోనయినప్పుడు కావచ్చు, అసలు ఏ కారణం లేకుండా ఊరికే కోరికేయడం కావచ్చు, ఎలా చేసినా, ఎందుకు చేసినా ఇది మంచి అలవాటు మాత్రం కాదు. ఎందుకంటే …

* అందరికి అర్థమయ్యే సాధారణ కారణం గోటిలోని మురికి శరీరంలోనికి పోవడం. Salmonella and E.coli లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి బాడిలోకి వెళుతుంది.

* గోర్లు కొరకడం వలన paronychia లాంటి చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు.

*ఈ అలావాటు కూడా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు ఎప్పటినుంచో చెబుతున్నారు.

* గోర్లు కొరకడం మానసిక ఆందోళనకు సూచన అని మానసిక నిపుణులు చెబుతారు. ఇది ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కూడా అపదలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తుంటారు.

* ఓరల్ సమస్యలు, దురదృష్ణం ఎక్కువైతే క్యాన్సర్ ని కూడా మోసుకొస్తుంది ఈ అలవాటు. కాబట్టి గోర్లు కొరకడం ఆపండి.