శ్రీ భువనేశ్వరి పీఠం ఆధ్వర్యంలో లేనివారి వద్దకు వెళ్ళి అన్నదానము

0



రోజూ తిండి లేక ఎవ్వరూ చూడక నడవడానికి కూడా వీలులేక పెడితే తిని లేకపోతే మంచినీరు తాగి పడుకొనే అభాగ్యులు వీరు వీరికి పెద్దాపురం వర్జ్జుల వారి వీదిలో శ్రీ భువనేశ్వరి పీఠం వారు లేనివారి వద్దకు వెళ్ళి అన్నదానము చేస్తున్నారు.

ప్రతి మంగళ వారము భువనేశ్వరి అమ్మవారి పీఠం లో అన్నదానము జరుగును. అన్నదానము కోసం విరాళములు ఇవ్వగోరు దాతలు సంప్రదించండి :  చింతా గోపి శర్మ, ఫోన్: +91 9866193557, +91 9989088557, visit: bhuvaneswaripeetam.org, chintagopisarma@gmail.com