ఉన్నది ఒక్కటే జిందగీ రివ్యూ

0



06-Ram-Pothineni-Vunnadi-Okate-Zindagi-Review

 

 

 • ఎమోషనల్ క్లైమాక్స్ సన్నివేశంతో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం telugunow.com చూస్తూ ఉండండి.

 • చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.

 • స్నేహితుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ తరువాత టైటిల్ సాంగ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ వస్తోంది.

 • చిత్రంలో వరుసగా ఫ్రెండ్ షిప్ మరియు ప్రేమకు సంబందించిన సీన్స్ వస్తున్నాయి.

 • చిత్రంలో ప్రస్తుతం స్నేహితుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.

 • శ్రీవిష్ణు మరియు లావణ్య మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.

 • పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి పెళ్లి కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు. రామ్, శ్రీ విష్ణు లతో పాటు వారి గ్యాంగ్ మొత్తం సీన్ లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్ ‘వాట్ అమ్మా’ వస్తోంది.

 • ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. సెకండ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చింది. పెళ్లికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.

 • ఫస్ట్ హాఫ్ : ఇప్పటివరకు చిత్రం డీసెంట్ గా సాగింది. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగిన కథ, మూడు పాటలు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ద్వితీయార్థం చిత్రానికి కీలకం కానుంది.

 • ఊహించని ట్విస్ట్ తో చిత్రం సగభాగం పూర్తయింది. ఇప్పుడు ఇంటర్వెల్.

 • ప్రస్తుతం ‘లైఫ్ ఈజ్ ఏ రైన్ బో’ సాంగ్ వస్తోంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.

 • శ్రీ విష్ణు మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. చిత్రంలో భారీ ట్విస్ట్ వచ్చింది.

 • హీరో హీరోయిన్ల మధ్య కొని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత ‘రయ్యి రయ్యి మంటూ’ సాంగ్ వస్తోంది. అనుపమని సింగర్ గా చూపిస్తున్నారు.

 • హీరో హీరోయిన్ల మధ్య స్నేహం పెరుగుతోంది. వారి మధ్య మరిన్ని సన్నివేశాలు వస్తున్నాయి.

 • అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. లీడ్ పెయిర్ మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

 • ప్రస్తుతం చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ ‘ట్రెండు మారిన’ వస్తోంది. అందమైన లొకేషన్స్ లో సాంగ్ షూట్ చేశారు.

 • చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. కాలేజీ సన్నివేశంలో రామ్, శ్రీవిష్ణులు ఎంటర్ అయ్యారు. రామ్ గడ్డం లుక్ లో బావున్నాడు.

 • చిత్రం ప్రజెంట్ డే కి మారింది. హీరో రామ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. చిత్రంలో పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి.

 • చిన్న పిల్లల మధ్య ఉన్న స్నేహాన్ని చాటి చెప్పే సన్నివేశాలు వస్తున్నాయి.

 • టైటిల్స్ పడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి.

 • హాయ్..152 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది.

 

Summary
Review Date
Reviewed Item
Vunnadhi Okate Zindagi
Author Rating
31star1star1stargraygray
    ఎమోషనల్ క్లైమాక్స్ సన్నివేశంతో చిత్రం ముగిసింది. పూర్తి రివ్యూ కోసం telugunow.com చూస్తూ ఉండండి. Date & Time : 6:15 AM October 27, 2017 చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతున్న సమయంలో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. Date & Time : 6:05 AM October 27, 2017 స్నేహితుల మధ్య ఆసక్తికరమైన సంభాషణ తరువాత టైటిల్ సాంగ్ 'ఉన్నది ఒక్కటే జిందగీ' వస్తోంది. Date & Time : 5:55 AM October 27, 2017 చిత్రంలో వరుసగా ఫ్రెండ్ షిప్ మరియు ప్రేమకు సంబందించిన సీన్స్ వస్తున్నాయి. Date & Time : 5:45 AM October 27, 2017 చిత్రంలో ప్రస్తుతం స్నేహితుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 5:35 AM October 27, 2017 శ్రీవిష్ణు మరియు లావణ్య మధ్య ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. Date & Time : 5:25 AM October 27, 2017 పెళ్లి చూపులు ఫేమ్ ప్రియదర్శి పెళ్లి కొడుకుగా ఎంట్రీ ఇచ్చాడు. రామ్, శ్రీ విష్ణు లతో పాటు వారి గ్యాంగ్ మొత్తం సీన్ లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్ 'వాట్ అమ్మా' వస్తోంది. Date & Time : 5:20 AM October 27, 2017 ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభమైంది. సెకండ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చింది. పెళ్లికి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 5:15 AM October 27, 2017 ఫస్ట్ హాఫ్ : ఇప్పటివరకు చిత్రం డీసెంట్ గా సాగింది. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సాగిన కథ, మూడు పాటలు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ద్వితీయార్థం చిత్రానికి కీలకం కానుంది. Date & Time : 5:05 AM October 27, 2017 ఊహించని ట్విస్ట్ తో చిత్రం సగభాగం పూర్తయింది. ఇప్పుడు ఇంటర్వెల్. Date & Time : 5:00 AM October 27, 2017 ప్రస్తుతం 'లైఫ్ ఈజ్ ఏ రైన్ బో' సాంగ్ వస్తోంది. చిత్రం ఇంటర్వెల్ దిశగా సాగుతోంది. Date & Time : 4:50 AM October 27, 2017 శ్రీ విష్ణు మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. చిత్రంలో భారీ ట్విస్ట్ వచ్చింది. Date & Time : 4:40 AM October 27, 2017 హీరో హీరోయిన్ల మధ్య కొని ఆసక్తికరమైన సన్నివేశాల తరువాత 'రయ్యి రయ్యి మంటూ' సాంగ్ వస్తోంది. అనుపమని సింగర్ గా చూపిస్తున్నారు. Date & Time : 4:30 AM October 27, 2017 హీరో హీరోయిన్ల మధ్య స్నేహం పెరుగుతోంది. వారి మధ్య మరిన్ని సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 4:20 AM October 27, 2017 అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. లీడ్ పెయిర్ మధ్య పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 4:10 AM October 27, 2017 ప్రస్తుతం చిత్రంలో సూపర్ హిట్ సాంగ్ 'ట్రెండు మారిన' వస్తోంది. అందమైన లొకేషన్స్ లో సాంగ్ షూట్ చేశారు. Date & Time : 4:05 AM October 27, 2017 చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్లింది. కాలేజీ సన్నివేశంలో రామ్, శ్రీవిష్ణులు ఎంటర్ అయ్యారు. రామ్ గడ్డం లుక్ లో బావున్నాడు. Date & Time : 4:00 AM October 27, 2017 చిత్రం ప్రజెంట్ డే కి మారింది. హీరో రామ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. చిత్రంలో పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 3:55 AM October 27, 2017 చిన్న పిల్లల మధ్య ఉన్న స్నేహాన్ని చాటి చెప్పే సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 3:50 AM October 27, 2017 టైటిల్స్ పడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి. Date & Time : 3:45 AM October 27, 2017 హాయ్..152 నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే ప్రారంభమైంది. Date & Time : 3:40 AM October 27, 2017  

ఉన్నది ఒక్కటే జిందగీ

కథ - స్క్రీన్ ప్లే - 2.75
నటీ నటుల ప్రతిభ - 3.75
సాంకేతికవిభాగం పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.3

ఉన్నది ఒక్కటే జిందగీ

ఉన్నది ఒక్కటే జిందగీ రివ్యూ

User Rating: 3.17 ( 3 votes)
3