మనమంతా రివ్యూ

0manamantha-movie-review-rating

మనమంతా – – మొదటి షో వివరాలు:

 

 • సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. పూర్తి రివ్యూకు 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.

 • క‌థ‌ను మ‌లుపు తిప్పే ట్విస్ట్ వ‌చ్చింది. సినిమా క్లైమాక్స్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది

 • తార‌క‌ర‌త్న స‌ర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు

 • నాలుగు ప్ర‌ధాన స్టోరీలైన్స్ కూడా ఆస‌క్తిక‌రంగా న‌డుస్తున్నాయి. ప్ర‌తీ దాంట్లోనూ చాలా ట్విస్ట్ లు ఉన్నాయి

 • సినిమాలో ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ వ‌చ్చింది

 • క‌థ‌గా చాలా వేగంగా సాగుతోంది. ప్ర‌ధాన పాత్ర‌లు ఇప్ప‌టికీ క‌లుసుకుంటూనే ఉన్నాయి.

 • సినిమాలో రెండో సాంగ్ ‘ఈ కాలం’ ప్రారంభ‌మైంది

 • ఇంట‌ర్వెల్ త‌ర్వాత సెకండాఫ్ ఒక ఆస‌క్తిక‌ర‌మైన కిడ్నాప్ డ్రామాతో ప్రారంభ‌మైంది

 • సినిమాలో ఇంట‌ర్వెల్ వ‌చ్చింది.

 • క‌థ‌లో కొన్ని స‌డ‌న్ మ‌లుపులు ఎంట్రీ ఇచ్చాయి.

 • సినిమా స్లోగా ప్రారంభ‌మైనా ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో పుంజుకుంటోంది.

 • సినిమాలో మొద‌టి పాట ‘ఆశ‌ల‌లో’ ప్రారంభ‌మైంది.

 • నాలుగు క‌థ‌ల‌ను క‌లుపుతున్నారు. ఇందులోని ప్ర‌ధాన పాత్ర ఒక‌దానితో మ‌రొక‌టి కలుసుకుంటున్నాయి.

 • సినిమా ప్రారంభం నుంచి చాలా సింపుల్ గా సాగుతోంది.

 • కామెడీ స్కూల్ టీచర్ గా వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు

 • విశ్వ‌నాథ్ ఒక తెలివైన కాలేజీ స్టూడెంట్ కాగా గౌత‌మి హౌస్ వైఫ్

 • సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌లను చాలా త్వ‌ర‌గా సింపుల్ గా ప‌రిచ‌యం చేశారు.

 • సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తిగా మోహ‌న్ లాల్ ఎంట్రీ ఇచ్చాడు

 • సినిమా యూ/ ఏ స‌ర్టిఫికేట్ తో 140 నిమిషాల నిడివితో స్టార్ట్ అయింది.

మనమంతా - - మొదటి షో వివరాలు:   సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. పూర్తి రివ్యూకు 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి. Date & Time : 11:20 AM August 05, 2016 క‌థ‌ను మ‌లుపు తిప్పే ట్విస్ట్ వ‌చ్చింది. సినిమా క్లైమాక్స్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది Date & Time : 11:10 AM August 05, 2016 తార‌క‌ర‌త్న స‌ర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు Date & Time : 11:00 AM August 05, 2016 నాలుగు ప్ర‌ధాన స్టోరీలైన్స్ కూడా ఆస‌క్తిక‌రంగా న‌డుస్తున్నాయి. ప్ర‌తీ దాంట్లోనూ చాలా ట్విస్ట్ లు ఉన్నాయి Date & Time : 10:50 AM August 05, 2016 సినిమాలో ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ వ‌చ్చింది Date & Time : 10:40 AM August 05, 2016 క‌థ‌గా చాలా వేగంగా సాగుతోంది. ప్ర‌ధాన పాత్ర‌లు ఇప్ప‌టికీ క‌లుసుకుంటూనే ఉన్నాయి. Date & Time : 10:30 AM August 05, 2016 సినిమాలో రెండో సాంగ్ 'ఈ కాలం' ప్రారంభ‌మైంది Date & Time : 10:20 AM August 05, 2016 ఇంట‌ర్వెల్ త‌ర్వాత సెకండాఫ్ ఒక ఆస‌క్తిక‌ర‌మైన కిడ్నాప్ డ్రామాతో ప్రారంభ‌మైంది Date & Time : 10:15 AM August 05, 2016 సినిమాలో ఇంట‌ర్వెల్ వ‌చ్చింది. Date & Time : 10:00 AM August 05, 2016 క‌థ‌లో కొన్ని స‌డ‌న్ మ‌లుపులు ఎంట్రీ ఇచ్చాయి. Date & Time : 09:50 AM August 05, 2016 సినిమా స్లోగా ప్రారంభ‌మైనా ఆస‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో పుంజుకుంటోంది. Date & Time : 09:40 AM August 05, 2016 సినిమాలో మొద‌టి పాట 'ఆశ‌ల‌లో' ప్రారంభ‌మైంది. Date & Time : 09:30 AM August 05, 2016 నాలుగు క‌థ‌ల‌ను క‌లుపుతున్నారు. ఇందులోని ప్ర‌ధాన పాత్ర ఒక‌దానితో మ‌రొక‌టి కలుసుకుంటున్నాయి. Date & Time : 09:20 AM August 05, 2016 సినిమా ప్రారంభం నుంచి చాలా సింపుల్ గా సాగుతోంది. Date & Time : 09:15 AM August 05, 2016 కామెడీ స్కూల్ టీచర్ గా వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇచ్చాడు Date & Time : 09:10 AM August 05, 2016 విశ్వ‌నాథ్ ఒక తెలివైన కాలేజీ స్టూడెంట్ కాగా గౌత‌మి హౌస్ వైఫ్ Date & Time : 09:08 AM August 05, 2016 సినిమాలోని ప్ర‌ధాన పాత్ర‌లను చాలా త్వ‌ర‌గా సింపుల్ గా ప‌రిచ‌యం చేశారు. Date & Time : 09:06 AM August 05, 2016 సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తిగా మోహ‌న్ లాల్ ఎంట్రీ ఇచ్చాడు Date & Time : 09:03 AM August 05, 2016 సినిమా యూ/ ఏ స‌ర్టిఫికేట్ తో 140 నిమిషాల నిడివితో స్టార్ట్ అయింది. Date & Time : 09:00 AM August 05, 2016

మనమంతా రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 3.75
నటీ నటుల ప్రతిభ - 3.75
సాంకేతికవర్గ పనితీరు - 3.75
దర్శకత్వ ప్రతిభ - 3.75

3.8

మనమంతా రివ్యూ

మనమంతా రివ్యూ

User Rating: 4.73 ( 3 votes)
4