షేర్ రివ్యూ

0సినిమా- షేర్‌
న‌టీన‌టులు-నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్, బ్ర‌హ్మానందం, పృథ్వి త‌దిత‌రులు
బ్యాన‌ర్‌-విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌
సంగీతం- ఎస్ఎస్‌.థ‌మ‌న్‌
నిర్మాత‌-కొమ‌ర వెంక‌టేష్‌
ద‌ర్శ‌క‌త్వం-మ‌ల్లిఖార్జున్‌
సెన్సార్ రిపోర్ట్‌- యూ/ఏ
రిలీజ్ డేట్‌-30 అక్టోబ‌ర్‌, 2015

షేర్ రివ్యూ:

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన షేర్ మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తం గా ఈరోజు రిలీజ్ అయ్యింది.కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు కనుక అభిమానులు అందరూ షేర్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు.షేర్ మూవీ లో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ గా నటించగా ఈ చిత్రాని డైరెక్టర్ మల్లికార్జున డైరెక్ట్ చేశాడు.మొదటి సారిగా షేర్ మూవీ కొత్త నిర్మాత కోమర వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మొదట చక్రి ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండగా తరువాత తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిచారు.

ఇంక షేర్ మూవీ స్టొరీ కి వస్తే కళ్యాణ్ రామ్ ఈ మూవీ లో యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడిలా కనిపిస్తాడు.ఈ మూవీ కధ మొత్తం ఒక చిన్న లైన్ మీద నడుస్తుంది అది ఏంటి అంటే నాకు నచ్చితే నేను ఎంత రిస్క్ అయ్యిన చేస్తాను,ఈ లైన్ మీదే మూవీ స్టొరీ మొత్తం నడుస్తుంది.ఈ మూవీ డైరెక్టర్ మల్లికార్జున కళ్యాణ్ రామ్ తో ఇది వరకే అభిమన్యు మరియు కత్తి మూవీస్ డైరెక్టర్ చేశాడు కాని ఆ రెండు మూవీస్ కళ్యాణ్ రామ్ కి హిట్ ఇవ్వకపోవడం తో ఈ సారి మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్న కామెడీ కాన్సెప్ట్ రెడీ చేసుకొని షేర్ గా కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చాడు.ఈ మూవీ స్టొరీ ని కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ కంటే కూడా సెలెక్ట్ చేసిన కొన్ని కారణాల వలన పటాస్ మూవీ ముందు రిలీజ్ అయ్యి షేర్ మూవీ లేట్ గా రిలీజ్ అవుతుంది.

షేర్ మూవీ హైలైట్స్
  • బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సీన్స్
  • కళ్యాణ్ రామ్ ఎంట్రీ
  • సూపర్ BGM
  • టైమింగ్ కామెడీ
  • కళ్యాణ్ రామ్ ఆక్టింగ్
  • బ్రమానందం కళ్యాణ్ రామ్ ల మధ్య కామెడీ సన్నివేశాలు
  • ఇంటర్వెల్ బ్లాక్
  • ఓవరాల్ ఫస్ట్ హాఫ్
  • సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే
చివరగా చెప్పాలంటే 

పటాస్ మూవీ తరువాత రిలీజ్ అవ్వడం తో అభిమానులు కళ్యాణ్ రామ్ షేర్ మూవీ పై బానే ఆశలు పెట్టుకున్నారు అది నిజం చేస్తూ డైరెక్టర్ మల్లికార్జున షేర్ మూవీ ని బాగానే కమర్షియల్ కామెడీ తో తీసాడు.షేర్ మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ ఐతే సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 నిముషాలు రొటీన్ గానే ఉంది.ఈ మూవీ మంచి టైం లో రిలీజ్ అవ్వడమే కాక పెద్ద మూవీస్ కూడా ఏమి పోటి లేకపోవడం తో షేర్ సినిమా కి బాక్సాఫీసులవద్ద ఒక్ ప్లస్ పాయింట్. మొత్తంగా కల్యాణ్ రామ్ షేర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

షేర్‌ లైవ్ అప్ డేట్స్ : 

Updated at 12:05 PM

క్లైమాక్స్ పూర్తయింది.. పూర్తి రివ్యూ మరికొద్దిసేపట్లో..

Updated at 12:00 PM

భారీ క్లైమాక్స్ వస్తున్నది. కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

Updated at 11:55 AM

ఇప్పుడిక క్లైమాక్స్.. కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి

Updated at 11:50 AM

ట్విస్ట్స్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. సినిమా ఇంట్రెస్టింగ్ వే లో సాగుతూ.. క్లైమాక్స్ వైపు పయనిస్తున్నది

Updated at 11:45 AM

కథలో మరో ట్విస్ట్.. మాస్ మసాలతో కూడిన ఐటెం సాంగ్ వస్తున్నది. తమన్ సంగీతం అద్బుతంగా ఉన్నది

Updated at 11:40 AM

సినిమాలో అవసరం లేని కామెడీ సీన్స్ వస్తున్నాయి. షఫీ మరియు ముకేష్ రుషి ఎంట్రీ ఇచ్చారు

Updated at 11:35 AM

సినిమాలో అవసరం లేని కామెడీ సీన్స్ వస్తున్నాయి. షఫీ మరియు ముకేష్ రుషి ఎంట్రీ ఇచ్చారు

Updated at 11:30 AM

సినిమాలో బీచ్ సాంగ్ వస్తున్నది. విజువల్స్ పరంగా సాంగ్ అద్బుతంగా ఉన్నది. ఇక సోనాల్ చౌహాన్ సింప్లీ బ్యూటిఫుల్ గా ఉన్నది

Updated at 11:20 AM

ఇంటర్వెల్ అనంతరం ట్విస్ట్ రివీల్ అవుతున్నది. 30 ఇయర్స్ పృథ్వీ మరియు అలీలు ఎంట్రీ ఇచ్చారు

Updated at 11:00 AM

ఇంటర్వెల్

Updated at 10:50 AM

సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతున్నది..

Updated at 10:40 AM

సినిమాలో ట్విస్ట్… హీరో.. విలన్ ల మధ్య ఇగో కు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి

Updated at 10:30 AM

బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మానందం.. సోనాల్ చౌహాన్ లపై కామెడీ సీన్స్ రన్ అవుతున్నాయి

Updated at 10:20 AM

సినిమాలో రెండో పాట వస్తున్నది. సురంగని అనే పల్లవితో సాగే ఈ పాట విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. కళ్యాణ్ రామ్ యంగ్ గా ఎనర్జిటిక్ గా కనిపించాడు.

Updated at 10:15 AM

సోనాల్ చౌహాన్ ఎంట్రీ ఆకట్టుకునే విధంగా ఉన్నది

Updated at 10:05 AM

సినిమాలో మొదటి సాంగ్ వస్తున్నది. కళ్యాణ్ రామ్ డాన్స్ స్టైలిష్ గా ఉన్నది

Updated at 10:05 AM

కళ్యాణ్ రామ్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఒక మాస్ ఫైట్ సీన్ వస్తున్నది

Updated at 10:00 AM

ఆసక్తికరమైన టైటిల్స్ తో సినిమా ఇప్పుడే ప్రారంభమయింది

 

****************

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ప‌టాస్ సినిమాతో హీరో క‌ళ్యాణ్‌రామ్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. దాదాపు ద‌శాబ్ద‌కాలంగా క‌ళ్యాణ్‌రామ్ తీర‌ని కోరిక‌గా మిగిలిపోయిన బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను పటాస్ రూపంలో అందుకున్నాడు. ఈ సినిమాతో క‌ళ్యాణ్ క్రేజ్‌తో పాటు మార్కెట్ కూడా రేజ్ అయ్యింది. అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత క‌ళ్యాణ్ చేస్తున్న సినిమా షేర్‌. గ‌తంలో త‌న‌తో అభిమ‌న్యు, క‌త్తి లాంటి సినిమాల‌ను రూపొందించిన డైరెక్ట‌ర్ మ‌ల్లిఖార్జున్‌కు క‌ళ్యాణ్ ముచ్చ‌ట‌గా మూడోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఆ రెండు సినిమాలు అంచ‌నాలు అందుకోలేక‌పోవ‌డంతో మ‌ల్లిఖార్జున్ ఈ సినిమాను చాలా క‌సితో తీసి క‌ళ్యాణ్‌కు హిట్ ఇవ్వ‌డంతో పాటు తానేంటో నిరూపించుకోవాల‌న్న క‌సితో షేర్ సినిమా తీసిన‌ట్టు చెప్పాడు. షేర్ రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంద‌ర్భంగా ఈ సినిమా స్టోరీ ఎలా ఉండ‌బోతోంది…న‌టీన‌టులు, నిర్మాణ విలువ‌లు, డైరెక్ష‌న్ త‌దిత‌ర విభాగాల‌పై నేటిసినిమా.కామ్ ఎనాల‌సిస్‌లో ఓ లుక్కేద్దాం.

షేర్ స్టోరీ లైన్ ఎలా ఉండ‌బోతోంది….

ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన హీరో ప‌క్కింటి కుర్రాడి క్యారెక్ట‌ర్ టైప్‌లో జీవిస్తుంటాడు. అంద‌రికి త‌లలో నాలుక‌లా మెలుగుతుంటాడు. ఏదైనా త‌న‌ది అనుకుంటే అందుకోసం ఎంత‌కైనా వెళ‌తాడు. సివిల్ ఇంజ‌నీర్‌గా ఉద్యోగం చేస్తూ త‌న కుటుంబాన్ని పోషించుకుంటాడు. అలా అలా సాగిపోతున్న మ‌నోడి లైఫ్‌లోకి రెండు అంశాలు ఎంట్రీ ఇస్తాయి. ఒకటి అనుకోకుండా త‌న జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన సోనాల్‌చౌహాన్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్పుడే త‌న కుటుంబం కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి వ‌స్తుంది. చిర‌వ‌గా ఇటు త‌న ప్రేమ‌ను గెలిపించుకుని..త‌న కుటుంబాన్ని ఎలా కాపాడాడు అన్న‌ది మిగిలిన స్టోరీ. ఈ లైన్‌ను ఆధారంగా చేసుకుని షేర్ మూవీ సినిమా ఉంటుంది.

న‌టీన‌టులు పెర్పామెన్స్ డీటైల్స్‌:

క‌ళ్యాణ్‌రామ్ : హీరో క‌ళ్యాణ్‌రామ్ ప‌టాస్ త‌ర్వాత ఒక్క‌సారిగా లైన్లోకి వ‌చ్చేశాడు. అత‌డి డైలాగ్ డెలివ‌రీ, డ్యాన్సులు, ఫైట్లు కొత్త‌గా ఉంటున్నాయి. త‌న ప్ర‌తి సినిమాలోను కొత్త‌ద‌నం చూపించ‌డానికి ట్రై చేసే క‌ళ్యాణ్ షేర్‌లో మ‌రోసారి విజృంభించిన‌ట్టు తెలుస్తోంది. క‌ళ్యాణ్ యాక్టింగ్ షేర్‌లో కొత్త‌గా ఉండ‌నుంది.

షేర్ రిలీజ్ సంద‌ర్భంగా క‌ళ్యాణ్ కాన్ఫిడెంట్ ఎలా ఉందో మ‌నోడి మాటల్లో చూద్దాం….

మ‌ల్లీ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు:

షేర్ సినిమా చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. మల్లి చాలా బాగా తీశాడు. నా కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి నాతో ఉన్నాడు మల్లి. కాకపోతే ఇక్కడ సక్సెస్‌ కౌంట్ అవుతుంది గ‌నుక అతనికి ఓ పెద్ద విజయం వస్తే బాగుంటుంది. ‘షేర్‌’ సక్సెస్ అయితే ఆ..విజయం మల్లికి వచ్చినట్టే. ఈ సినిమా సమయంలో ఎవరి పనుల్లో వారున్నాం. కానీ మల్లి మాత్రం తనకు అంతా ఈ సినిమానే అన్నట్టు చేశాడు. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు కొద‌వుండ‌దు. ప్రయోగాలు చేయకపోతే నా మనసు ఊరుకోదు. ఓ వైపు కమర్షియల్‌ సినిమాలు చేస్తూనే, మరోవైపు నా తరహా సినిమాలను చేస్తా. షేర్ కూడా కొత్త త‌ర‌హా స్టైల్లో ఉండే సినిమా.

సోనాల్‌చౌహాన్‌: క‌ళ్యాణ్ బాబాయ్‌, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌తో లెజెండ్ లాంటి హిట్ సినిమాతో పాటు బాల‌య్య 99వ సినిమాలో న‌టిస్తున్న సోనాల్‌చౌహాన్ ఈ సినిమాలో కొడుకు క‌ళ్యాణ్‌తో రొమాన్స్ చేసింది. సోనాల్ యాక్టింగ్‌తో పాటు క‌ళ్యాణ్‌తో ప్రేమ‌సీన్లు, అందాలు కూడా షేర్‌కు హైలెట్ కానున్నాయి. ఓవ‌రాల్‌గా నంద‌మూరి కాంఫౌండ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సోనాల్‌-క‌ళ్యాణ్ మ‌ధ్య వ‌చ్చే ప్రేమ‌సీన్లు కూడా సినిమాకు హైలెట్‌గా నిల‌వ‌నున్నాయి.

మిగిలిన న‌టుల్లో బ్రహ్మానందం, స్వర్గీయ ఎమ్మెస్‌నారాయణ, పోసాని, అలీ, థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ తదితరులతో ఈ చిత్రం నిండివుండటంతో ఇక కామెడీకి ఢోకాలేదని అంటున్నారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:

షేర్ సినిమాకు థ‌మ‌న్ అందించిన పాట‌లకు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఈ పాట‌ల‌కు స‌రైన విజువ‌ల్స్ కూడా తోడైతే పాటలు సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్నాయి. ఇక సినిమా రంగంలో ఎన్నో సంవ‌త్స‌రాలుగా వివిధ విభాగాల్లో ప‌నిచేస్తున్న కొమ‌ర వెంక‌టేష్ ఈ సినిమాతో నిర్మాత‌గా మారారు. ఆయ‌న త‌న తొలి ప్ర‌య‌త్నంలోనే క‌ళ్యాణ్‌రామ్‌తో హీరోగా సినిమా చేస్తున్నాడు. విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన షేర్ సినిమాను ఆయ‌న ఎక్క‌డా రాజీప‌డ‌కుండా నిర్మించారు.

మ‌ల్లిఖార్జున్ డైరెక్ష‌న్ డీటైల్స్‌:

గ‌తంలో క‌ళ్యాణ్‌రామ్‌తో అభిమ‌న్యు, క‌త్తి లాంటి సినిమాల‌కు డైరెక్ట్ చేసిన మ‌ల్లిఖార్జున్‌కు క‌ళ్యాణ్‌రామ్ మూడో ఛాన్స్ ఇచ్చి చేసిన సినిమా షేర్‌. మల్లిలోని టాలెంట్‌ను తప్పితే ఆయన హిట్స్‌, ఫ్లాప్స్‌లను పట్టించుకోకుండా మూడో సారి అవకాశం ఇచ్చి ఆయనపై ఉంచిన నమ్మకాన్ని మల్లికార్జున్‌ నిలబెట్టుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌ను క్రియేట్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రం ట్రైలర్స్‌ మాత్రం బాగున్నాయి. దీంతో సినిమాపై అంచ‌నాలు కూడా ఎక్కువ‌య్యాయి. క‌ళ్యాణ్‌రామ్ కూడా ఈ సినిమా ద‌ర్శ‌కుడు మ‌ల్లి కోసం హిట్ అవ్వాల‌ని చెపుతున్నాడు. మ‌ల్లి కూడ క‌సితో షేర్ తీసిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

ఫైన‌ల్‌గా……

ప‌టాస్ లాంటి హిట్ సినిమా త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్ నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో షేర్‌పై ఇండ‌స్ర్టీలోను, ట్రేడ్‌వ‌ర్గాల్లోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. క‌ళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్ జంట‌తో పాటు ఫ్యామిలీ, కామెడీ, ఎమోష‌న‌ల్ సీన్లు, థ‌మ‌న్ సంగీతం, హిట్ కొట్టాల‌ని క‌సితో ప‌నిచేసి మ‌ల్లిఖార్జున్ డైరెక్ష‌న్ సినిమాకు హైలెట్ కానున్నాయి. ప‌టాస్ జోష్‌ను కంటిన్యూ చేస్తూ హీరో క‌ళ్యాణ్‌రామ్ షేర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయాల‌ని కోరుకుంటూ నేటిసినిమా.కామ్ త‌ర‌పున షేర్ సినిమా యూనిట్‌కు ముంద‌స్తు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది.

షేర్ మూవీ తెలుగు, ఇంగ్లీష్ వెర్ష‌న్ రివ్యూల‌తో పాటు షేర్ హైలెట్స్‌, షేర్ ఫ్ల‌స్‌(+), మైన‌స్‌(-)లు కోసం చూస్తూనే ఉండండి.

సినిమా- షేర్‌ న‌టీన‌టులు-నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్, బ్ర‌హ్మానందం, పృథ్వి త‌దిత‌రులు బ్యాన‌ర్‌-విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్‌ సంగీతం- ఎస్ఎస్‌.థ‌మ‌న్‌ నిర్మాత‌-కొమ‌ర వెంక‌టేష్‌ ద‌ర్శ‌క‌త్వం-మ‌ల్లిఖార్జున్‌ సెన్సార్ రిపోర్ట్‌- యూ/ఏ రిలీజ్ డేట్‌-30 అక్టోబ‌ర్‌, 2015 షేర్ రివ్యూ: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన షేర్ మూవీ ఈరోజు ప్రపంచ వ్యాప్తం గా ఈరోజు రిలీజ్ అయ్యింది.కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ హిట్ తో మంచి ఊపు మీద ఉన్నాడు కనుక అభిమానులు అందరూ షేర్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు.షేర్ మూవీ లో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ గా నటించగా ఈ చిత్రాని డైరెక్టర్ మల్లికార్జున డైరెక్ట్ చేశాడు.మొదటి సారిగా షేర్ మూవీ కొత్త నిర్మాత కోమర వెంకటేష్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మొదట చక్రి ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండగా తరువాత తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిచారు. ఇంక షేర్ మూవీ స్టొరీ కి వస్తే కళ్యాణ్ రామ్ ఈ మూవీ లో యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడిలా కనిపిస్తాడు.ఈ మూవీ కధ మొత్తం ఒక చిన్న లైన్ మీద నడుస్తుంది అది ఏంటి అంటే నాకు నచ్చితే నేను ఎంత రిస్క్ అయ్యిన చేస్తాను,ఈ లైన్ మీదే మూవీ స్టొరీ మొత్తం నడుస్తుంది.ఈ మూవీ డైరెక్టర్ మల్లికార్జున కళ్యాణ్ రామ్ తో ఇది వరకే అభిమన్యు మరియు కత్తి మూవీస్ డైరెక్టర్ చేశాడు కాని ఆ రెండు మూవీస్ కళ్యాణ్ రామ్ కి హిట్ ఇవ్వకపోవడం తో ఈ సారి మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ ఉన్న కామెడీ కాన్సెప్ట్ రెడీ చేసుకొని షేర్ గా కళ్యాణ్ రామ్ ముందుకు వచ్చాడు.ఈ మూవీ స్టొరీ ని కళ్యాణ్ రామ్ పటాస్ మూవీ కంటే కూడా సెలెక్ట్ చేసిన కొన్ని కారణాల వలన పటాస్ మూవీ ముందు రిలీజ్ అయ్యి షేర్ మూవీ లేట్ గా రిలీజ్ అవుతుంది. షేర్ మూవీ హైలైట్స్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కళ్యాణ్ రామ్ ఎంట్రీ సూపర్ BGM టైమింగ్ కామెడీ కళ్యాణ్ రామ్ ఆక్టింగ్ బ్రమానందం కళ్యాణ్ రామ్ ల మధ్య కామెడీ సన్నివేశాలు ఇంటర్వెల్ బ్లాక్ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చివరగా చెప్పాలంటే  పటాస్ మూవీ తరువాత రిలీజ్ అవ్వడం తో అభిమానులు కళ్యాణ్ రామ్ షేర్ మూవీ పై బానే ఆశలు పెట్టుకున్నారు అది నిజం చేస్తూ డైరెక్టర్ మల్లికార్జున షేర్ మూవీ ని బాగానే కమర్షియల్ కామెడీ తో తీసాడు.షేర్ మూవీ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ ఐతే సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 నిముషాలు రొటీన్ గానే ఉంది.ఈ మూవీ మంచి టైం లో రిలీజ్ అవ్వడమే కాక పెద్ద మూవీస్ కూడా ఏమి పోటి లేకపోవడం తో షేర్ సినిమా కి బాక్సాఫీసులవద్ద ఒక్ ప్లస్ పాయింట్. మొత్తంగా కల్యాణ్ రామ్ షేర్ హిట్ టాక్ తెచ్చుకుంది. షేర్‌ లైవ్ అప్ డేట్స్ :  Updated at 12:05 PM క్లైమాక్స్ పూర్తయింది.. పూర్తి రివ్యూ మరికొద్దిసేపట్లో.. Updated at 12:00 PM భారీ క్లైమాక్స్ వస్తున్నది. కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. Updated at 11:55 AM ఇప్పుడిక క్లైమాక్స్.. కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి Updated at 11:50 AM ట్విస్ట్స్ ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. సినిమా ఇంట్రెస్టింగ్ వే లో సాగుతూ.. క్లైమాక్స్ వైపు పయనిస్తున్నది Updated at 11:45 AM కథలో మరో ట్విస్ట్.. మాస్ మసాలతో కూడిన ఐటెం సాంగ్ వస్తున్నది. తమన్ సంగీతం అద్బుతంగా ఉన్నది Updated at 11:40 AM సినిమాలో అవసరం లేని కామెడీ సీన్స్ వస్తున్నాయి. షఫీ మరియు ముకేష్ రుషి ఎంట్రీ ఇచ్చారు Updated at 11:35 AM సినిమాలో అవసరం లేని కామెడీ సీన్స్ వస్తున్నాయి. షఫీ మరియు ముకేష్ రుషి ఎంట్రీ ఇచ్చారు Updated at 11:30 AM సినిమాలో బీచ్ సాంగ్ వస్తున్నది. విజువల్స్ పరంగా సాంగ్ అద్బుతంగా ఉన్నది. ఇక సోనాల్ చౌహాన్ సింప్లీ బ్యూటిఫుల్ గా ఉన్నది Updated at 11:20 AM ఇంటర్వెల్ అనంతరం ట్విస్ట్ రివీల్ అవుతున్నది. 30 ఇయర్స్ పృథ్వీ మరియు అలీలు ఎంట్రీ ఇచ్చారు Updated at 11:00 AM ఇంటర్వెల్ Updated at 10:50 AM సినిమాలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతున్నది.. Updated at 10:40 AM సినిమాలో ట్విస్ట్... హీరో.. విలన్ ల మధ్య ఇగో కు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి Updated at 10:30 AM బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు. బ్రహ్మానందం.. సోనాల్ చౌహాన్ లపై కామెడీ సీన్స్ రన్ అవుతున్నాయి Updated at 10:20 AM సినిమాలో రెండో పాట వస్తున్నది. సురంగని అనే పల్లవితో…

షేర్ రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 3.25
నటీ - నటుల ప్రతిభ - 3.5
సాంకేతిక విభాగం పనితీరు - 3.5
దర్శకత్వ ప్రతిభ - 3.5

3.4

షేర్ రివ్యూ

షేర్ రివ్యూ

User Rating: 3.6 ( 1 votes)
3