శ్రీరస్తు శుభమస్తు రివ్యూ

0Srirastu-Subhamastu-Movie-Review

 

శ్రీరస్తు శుభమస్తు – మొదటి షో వివరాలు:

 • ఎమోష‌నల్ సీన్స్ త‌ర్వాత మంచి సీన్స్ తో సినిమా పూర్త‌యింది. పూర్తి రివ్యూకు 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.

 • క్లైమాక్స్ మొద‌లైంది. ప్ర‌కాష్ రాజ్, రావు ర‌మేష్ ల మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్స్ వ‌స్తున్నాయి.

 • ప్ర‌కాష్ రాజ్, అల్లు శిరీష్ ల మ‌ధ్య చాలా ముఖ్య‌మైన స‌న్నివేశాలు జ‌రుగుతున్నాయి

 • క‌థ‌లో చాలా ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ సీన్స్ ప్రారంభ‌మ‌య్యాయి

 • సుమ‌ల‌త పాత్ర బాగుంది . కామెడీ యాంగిల్ ను కూడా బ‌య‌ట‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

 • అలీ, సుబ్బ‌రాజుల మ‌ధ్య వ‌చ్చిన కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బ న‌వ్విస్తున్నాయి

 • మ‌రో హిట్ సాంగ్ ‘దేశీ గ‌ర్ల్’ సాంగ్ వ‌చ్చింది. సినిమా వేగంగా, ఉల్లాసంగా సాగిపోతోంది

 • హంసా నందిని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. క‌థ కొత్త మ‌లుపు తిరిగింది

 • సినిమాలో స‌న్నివేశాలు చురుగ్గా సాగుతున్నాయి. క‌మెడియ‌న్ అలీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు

 • త‌నికెళ్ల భ‌ర‌ణి, జోగి బ్ర‌ద‌ర్స్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు

 • ఇంట‌ర్వెల్ త‌ర్వాత సినిమా పెళ్లి వేడుక‌ల్లోకి మ‌ర‌లింది

 • ఇంట‌ర్వెల్ ప‌డింది. సినిమా ఆస‌క్తిక‌రంగా మారింది.

 • ఇంట‌ర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇంట‌ర్వెల్ బ్లాక్ స‌న్నివేశాల్లో లావ‌ణ్య చాలా బాగా న‌టించింది. ఇప్పుడు కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు వ‌చ్చాయి.

 • చాలా ఆస‌క్తిక‌ర‌మైన ట్టిస్ట్ వ‌చ్చింది. మూవీ ఇంట‌ర్వెల్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది.

 • హిట్ సాంగ్ ‘అను అను’ ప్రారంభ‌మైంది. శిరీష్ డ్యాన్స్ ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నాడు.

 • సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ వ‌చ్చింది. శిరీష్, లావ‌ణ్య త్రిపాఠి బాగా చేస్తున్నారు.

 • ప్ర‌కాష్ రాజ్, అల్లు శిరీష్ ల మ‌ధ్య ముఖ్య‌మైన స‌న్నివేశాలు జ‌రుగుతున్నాయి.

 • ప్ర‌భాస్ శ్రీను కూడా ఎంట్రీ ఇచ్చాడు. మంచి కామెడీ న‌డుస్తోంది.

 • స‌త్యం రాజేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సీన్లు వ‌స్తున్నాయి.

 • లావ‌ణ్య త్రిపాఠి తండ్రిగా రావు ర‌మేష్ ఎంట్రీ ఇచ్చాడు. మూవీ హైద‌రాబాద్ కు షిప్ట్ అయింది.

 • అల్లు శిరీష్, లావ‌ణ్య త్రిపాఠి ఓకే టైమ్ లో క‌శ్మీర్ లో ఎంట్రీ ఇచ్చారు.

 • సినిమా సీరియ‌స్ పాయింట్ తో స్టార్ట్ అయింది. ప్ర‌కాష్ రాజ్, సుమ‌ల‌త ఎంట్రీ ఇచ్చారు.

 • సినిమా టైటిల్స్ ఇప్పుడే ప్రారంభ‌మ‌య్యాయి. ఇండ‌స్ట్రీలోని పెద్ద వ్య‌క్తుల‌కు అంకితం టైటిల్స్ వేసారు.

  శ్రీరస్తు శుభమస్తు - మొదటి షో వివరాలు: ఎమోష‌నల్ సీన్స్ త‌ర్వాత మంచి సీన్స్ తో సినిమా పూర్త‌యింది. పూర్తి రివ్యూకు 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి. Date & Time : 11:25 AM August 05, 2016 క్లైమాక్స్ మొద‌లైంది. ప్ర‌కాష్ రాజ్, రావు ర‌మేష్ ల మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్స్ వ‌స్తున్నాయి. Date & Time : 11:20 AM August 05, 2016 ప్ర‌కాష్ రాజ్, అల్లు శిరీష్ ల మ‌ధ్య చాలా ముఖ్య‌మైన స‌న్నివేశాలు జ‌రుగుతున్నాయి Date & Time : 11:15 AM August 05, 2016 క‌థ‌లో చాలా ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ సీన్స్ ప్రారంభ‌మ‌య్యాయి Date & Time : 11:10 AM August 05, 2016 సుమ‌ల‌త పాత్ర బాగుంది . కామెడీ యాంగిల్ ను కూడా బ‌య‌ట‌పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. Date & Time : 11:05 AM August 05, 2016 అలీ, సుబ్బ‌రాజుల మ‌ధ్య వ‌చ్చిన కామెడీ స‌న్నివేశాలు క‌డుపుబ్బ న‌వ్విస్తున్నాయి Date & Time : 11:00 AM August 05, 2016 మ‌రో హిట్ సాంగ్ 'దేశీ గ‌ర్ల్' సాంగ్ వ‌చ్చింది. సినిమా వేగంగా, ఉల్లాసంగా సాగిపోతోంది Date & Time : 10:55 AM August 05, 2016 హంసా నందిని ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. క‌థ కొత్త మ‌లుపు తిరిగింది Date & Time : 10:45 AM August 05, 2016 సినిమాలో స‌న్నివేశాలు చురుగ్గా సాగుతున్నాయి. క‌మెడియ‌న్ అలీ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు Date & Time : 10:35 AM August 05, 2016 త‌నికెళ్ల భ‌ర‌ణి, జోగి బ్ర‌ద‌ర్స్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు Date & Time : 10:30 AM August 05, 2016 ఇంట‌ర్వెల్ త‌ర్వాత సినిమా పెళ్లి వేడుక‌ల్లోకి మ‌ర‌లింది Date & Time : 10:25 AM August 05, 2016 ఇంట‌ర్వెల్ ప‌డింది. సినిమా ఆస‌క్తిక‌రంగా మారింది. Date & Time : 10:15 AM August 05, 2016 ఇంట‌ర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఇంట‌ర్వెల్ బ్లాక్ స‌న్నివేశాల్లో లావ‌ణ్య చాలా బాగా న‌టించింది. ఇప్పుడు కొన్ని ఎమోష‌న‌ల్ సీన్లు వ‌చ్చాయి. Date & Time : 10:10 AM August 05, 2016 చాలా ఆస‌క్తిక‌ర‌మైన ట్టిస్ట్ వ‌చ్చింది. మూవీ ఇంట‌ర్వెల్ కు ద‌గ్గ‌ర‌గా ఉంది. Date & Time : 10:05 AM August 05, 2016 హిట్ సాంగ్ 'అను అను' ప్రారంభ‌మైంది. శిరీష్ డ్యాన్స్ ఫ‌ర్వాలేద‌నిపిస్తున్నాడు. Date & Time : 10:00 AM August 05, 2016 సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన ట్విస్ట్ వ‌చ్చింది. శిరీష్, లావ‌ణ్య త్రిపాఠి బాగా చేస్తున్నారు. Date & Time : 09:50 AM August 05, 2016 ప్ర‌కాష్ రాజ్, అల్లు శిరీష్ ల మ‌ధ్య ముఖ్య‌మైన స‌న్నివేశాలు జ‌రుగుతున్నాయి. Date & Time : 09:45 AM August 05, 2016 ప్ర‌భాస్ శ్రీను కూడా ఎంట్రీ ఇచ్చాడు. మంచి కామెడీ న‌డుస్తోంది. Date & Time : 09:35 AM August 05, 2016 స‌త్యం రాజేష్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సీన్లు వ‌స్తున్నాయి. Date & Time : 09:25 AM August 05, 2016 లావ‌ణ్య త్రిపాఠి తండ్రిగా రావు ర‌మేష్ ఎంట్రీ ఇచ్చాడు. మూవీ హైద‌రాబాద్ కు షిప్ట్ అయింది. Date & Time : 09:22 AM August 05, 2016 అల్లు శిరీష్, లావ‌ణ్య త్రిపాఠి ఓకే టైమ్ లో క‌శ్మీర్ లో ఎంట్రీ ఇచ్చారు. Date & Time : 09:18 AM August 05, 2016 సినిమా సీరియ‌స్ పాయింట్ తో స్టార్ట్ అయింది. ప్ర‌కాష్ రాజ్, సుమ‌ల‌త ఎంట్రీ ఇచ్చారు. Date & Time : 09:15 AM August 05, 2016 సినిమా టైటిల్స్ ఇప్పుడే ప్రారంభ‌మ‌య్యాయి. ఇండ‌స్ట్రీలోని పెద్ద వ్య‌క్తుల‌కు అంకితం టైటిల్స్ వేసారు. Date & Time : 09:10 AM August 05, 2016

శ్రీరస్తు శుభమస్తు రివ్యూ

కథ - స్క్రీన్ ప్లే - 3.25
నటీ నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవర్గ పనితీరు - 3.25
దర్శకత్వ ప్రతిభ - 3.25

3.3

శ్రీరస్తు శుభమస్తు రివ్యూ

శ్రీరస్తు శుభమస్తు రివ్యూ

User Rating: 4.65 ( 2 votes)
3