వంగవీటి సమీక్ష

0vangaveeti-reviewవంగవీటి సమీక్ష –

టాలీవుడ్ హిస్టరీలో వివాదాస్పద సినిమాల్లో ఒకటని భావిస్తున్న వంగవీటి సినిమా శుక్రవారం రిలీజైంది. ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా కూడా అదే ఊపుపై మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. వంగవీటి రంగా హత్య విషయంలో వాస్తవంగా ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా.. దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి.. ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి భయపడతారు. అయితే వంగవీటి రంగా హత్య జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు ‘వంగవీటి’ సినిమాతో నిప్పు రాజేశాడు వివాదాస్పద దర్సకుడు రామ్ గోపాల్ వర్మ. 
 
‘వంగవీటి’ రిలీజ్ ట్రైలర్ చూస్తే తెలుగుదేశం నాయకుల్లో కొంచెం గుబులు రేగే ఉంటుంది. ఇందులో ఒక చోట తెలుగుదేశం జెండాను చూపించారు. రంగా హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సినిమాలో ఆ పార్టీ నేతల్ని నెగెటివ్‌గా చూపించి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడ రౌడీ రాజకీయాల చరిత్ర తెలిసిన వాళ్లందరూ కూడా ‘వంగవీటి’ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగలడం ఖాయమంటున్నారు. 
 
రిపోర్ట్.. రామ్ గోపాల్ వర్మ వంగవీటిలో కాంట్రవర్సీలను టచ్ చేయలేదు. రాధా-రంగా-నెహ్రూల మధ్య వైరం కలిగే సీన్స్ కూడా పెట్టలేదు. చలసాని వెంకటరత్నం రంగతో సినిమా ప్రారంభం అవుతుంది. వంగవీటి మరణంపై పరిమితి మేరకే వర్మ సినిమా తీశారు. అయితే రాజకీయ హత్యలు, డబ్బుల కోసం జరిగే హత్యలపై వంగవీటిలో కళ్ళకు కట్టినట్లు సీన్లు చూపించాడు. వివాదాలంటే ఏమాత్రం భయపడని రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలతో సినిమాకు దెబ్బ తగలకుండా.. చాకచక్యంగా వ్యవహరించి వంగవీటిని తెరకెక్కించాడు. 
 
వంగవీటి క్రైమ్ థ్రిల్లర్‌గా రాజకీయ నేత వంగవీటి మోహన రంగ అతని సోదరుడు రాధాకృష్ణ మూర్తిల జీవిత కథ, 1980లో విజయవాడలో వీరు హవాను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించాడు. 
 
వంగవీటి జీవితకథ, రాజకీయ పవర్‌ను చూపించే సినిమాగా ఇది నిలిచింది. విజయవాడలో వంగవీటి హవా, ఆయనలోని మూడు కోణాలను రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడు. భర్తగా, స్నేహితుడిగా, రాజకీయ నేతగా ఎలా రాణించారని చూపించారు. ఆపై రౌడీ గ్యాంగులతో ఆతనికున్న విరోధం, రాజకీయ శత్రుత్వంపై వర్మ ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో సందీప్ వంగవీటిగా నటించారు. వంశీ నక్కంటి చలసాని వెంకటరత్నంగా నటించారు. నైనా గంగూలీ రత్నకుమారిగా కనిపించారు. రవిశంకర్ సంగీతం సమకూర్చగా రామదూత క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. 
  
వంగవీటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ 
హైలైట్స్: 
సినిమాటోగ్రాఫీ
సందీప్ కుమార్, నైనా గంగూలీ నటన 
స్క్రీన్ ప్లే 
రియల్ వయొలెన్స్ 
డైలాగ్స్
 
నెగటివ్స్ 
రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ 
డబ్బింగ్ విధానం 
పాటలు 
 
మొత్తానికి రామ్ గోపాల్ వర్మ వంగవీటి ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. విజయవాడలో ఈ సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. వంగవీటి ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉండటంతో రక్తచరిత్ర కంటే అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉండటంతో సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

LIVE UPDATES:

 • సినిమా ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం ఈ పేజ్ ని చూస్తూ ఉండండి.

 • అద్భుతమైన సన్నివేశాలతో సినిమా క్లైమాక్స్ వైపు వెళ్తుంది. మర్డర్ ప్లాన్ అమలవుతుంది

 • దర్శకుడు రాంగోపాల్ వర్మ గ్యాంగ్ వార్ ను తనదైన రీతిలో అద్భుతంగా చూపిస్తున్నాడు

 • ఇరు కుటుంబాల మధ్య జరుగుతున్న యుద్ధంలో చివరికి వంగవీటి రంగాని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

 • సినిమా మొత్తం రాజకీయ కోణంలో సాగుతుంది. రెండు కుటుంబాల మధ్య పగలు తారా స్థాయికి చేరుకున్నాయి.

 • దేవినేని మురళి ఒక మర్డర్ ప్లాన్ వేస్తున్నాడు

 • వంశి కృష్ణ దేవినేని మురళి పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు.

 • దేవినేని మరియు రంగా కుటుంబాలను విజయవాడలో చాలా పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు.

 • కథ చాలా ఆసక్తిగా ఉంది. టీడీపీ పార్టీ మరియు ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు.

 • ఆసక్తికర సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది

 • నెహ్రు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. శాండీ.. రంగా పాత్రలో చాలా బాగా చేస్తున్నాడు.

 • ఇంటర్వెల్ తరువాత కొన్ని ఎమోషనల్ సీన్స్ నడుస్తున్నాయి. దేవినేని సోదరులు వెనకడుగు వేశారు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వస్తుంది.

 • ఫస్ట్ హాఫ్ వరకూ సినిమా చాలా డీసెంట్ గా సాగింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

 • ఇంకొక మర్డర్ సీన్ వస్తుంది. అద్భుతమైన ట్విస్టుతో ఇంటర్వెల్ పడింది.

 • దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా మధ్యలో ఆధిపత్య సన్నివేశాలు నడుస్తున్నాయి.

 • రంగా లైఫ్ సీన్స్ వస్తున్నాయి. రంగ మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ సాంగ్ వస్తుంది.

 • కథలో పెద్ద ట్విస్ట్. వంగవీటి రాధా హత్య చేయబడ్డాడు. సినిమా ఇంటర్వెల్ దిశగా వెళ్తుంది.

 • వంగవీటి రాధాను చంపడానికి ప్లాన్స్ వేస్తున్నారు. కథ చాలా ఇంటరెస్టింగ్ గా నడుస్తుంది.

 • ”నా పేరే కుమారి” అనే మొదటి సాంగ్ వస్తుంది. 1980 లో రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.

 • హీరోయిన్ నైనా గంగూలీ రత్నకుమారి పాత్రలో ఎంట్రీ ఇచ్చింది.

 • దేవినేని నెహ్రూ, గాంధీ పాత్రలు ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాయి. సినిమా మంచి మూడ్ లో వెళ్తుంది.

 • ఇప్పుడు ఒక మర్డర్ సీన్ వస్తుంది. టేకింగ్ మరియు కెమెరా పనితనం చాలా బాగుంది.

 • చిన్న రౌడీ గా వంగవీటి ఎదుగుదల స్టార్ట్ అయ్యింది.

 • నటుడు శాండీ ఇప్పుడే వంగవీటి రాధా పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు

 • సినిమా ఇప్పుడే ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో మొదలయింది.

వంగవీటి సమీక్ష - టాలీవుడ్ హిస్టరీలో వివాదాస్పద సినిమాల్లో ఒకటని భావిస్తున్న వంగవీటి సినిమా శుక్రవారం రిలీజైంది. ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమా కూడా అదే ఊపుపై మంచి కలెక్షన్లు కురిపిస్తోంది. వంగవీటి రంగా హత్య విషయంలో వాస్తవంగా ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా.. దాని గురించి బహిరంగంగా మాట్లాడటానికి.. ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వడానికి భయపడతారు. అయితే వంగవీటి రంగా హత్య జరిగిన కొన్ని దశాబ్దాల తర్వాత ఇప్పుడు ‘వంగవీటి’ సినిమాతో నిప్పు రాజేశాడు వివాదాస్పద దర్సకుడు రామ్ గోపాల్ వర్మ.    ‘వంగవీటి’ రిలీజ్ ట్రైలర్ చూస్తే తెలుగుదేశం నాయకుల్లో కొంచెం గుబులు రేగే ఉంటుంది. ఇందులో ఒక చోట తెలుగుదేశం జెండాను చూపించారు. రంగా హత్య వెనుక టీడీపీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో సినిమాలో ఆ పార్టీ నేతల్ని నెగెటివ్‌గా చూపించి ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బెజవాడ రౌడీ రాజకీయాల చరిత్ర తెలిసిన వాళ్లందరూ కూడా ‘వంగవీటి’ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ తగలడం ఖాయమంటున్నారు.    రిపోర్ట్.. రామ్ గోపాల్ వర్మ వంగవీటిలో కాంట్రవర్సీలను టచ్ చేయలేదు. రాధా-రంగా-నెహ్రూల మధ్య వైరం కలిగే సీన్స్ కూడా పెట్టలేదు. చలసాని వెంకటరత్నం రంగతో సినిమా ప్రారంభం అవుతుంది. వంగవీటి మరణంపై పరిమితి మేరకే వర్మ సినిమా తీశారు. అయితే రాజకీయ హత్యలు, డబ్బుల కోసం జరిగే హత్యలపై వంగవీటిలో కళ్ళకు కట్టినట్లు సీన్లు చూపించాడు. వివాదాలంటే ఏమాత్రం భయపడని రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీలతో సినిమాకు దెబ్బ తగలకుండా.. చాకచక్యంగా వ్యవహరించి వంగవీటిని తెరకెక్కించాడు.    వంగవీటి క్రైమ్ థ్రిల్లర్‌గా రాజకీయ నేత వంగవీటి మోహన రంగ అతని సోదరుడు రాధాకృష్ణ మూర్తిల జీవిత కథ, 1980లో విజయవాడలో వీరు హవాను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించాడు.    వంగవీటి జీవితకథ, రాజకీయ పవర్‌ను చూపించే సినిమాగా ఇది నిలిచింది. విజయవాడలో వంగవీటి హవా, ఆయనలోని మూడు కోణాలను రామ్ గోపాల్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడు. భర్తగా, స్నేహితుడిగా, రాజకీయ నేతగా ఎలా రాణించారని చూపించారు. ఆపై రౌడీ గ్యాంగులతో ఆతనికున్న విరోధం, రాజకీయ శత్రుత్వంపై వర్మ ఈ సినిమా తీశారు. ఈ సినిమాలో సందీప్ వంగవీటిగా నటించారు. వంశీ నక్కంటి చలసాని వెంకటరత్నంగా నటించారు. నైనా గంగూలీ రత్నకుమారిగా కనిపించారు. రవిశంకర్ సంగీతం సమకూర్చగా రామదూత క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు.     వంగవీటి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్  హైలైట్స్:  సినిమాటోగ్రాఫీ సందీప్ కుమార్, నైనా గంగూలీ నటన  స్క్రీన్ ప్లే  రియల్ వయొలెన్స్  డైలాగ్స్   నెగటివ్స్  రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్  డబ్బింగ్ విధానం  పాటలు    మొత్తానికి రామ్ గోపాల్ వర్మ వంగవీటి ప్రయత్నం సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. విజయవాడలో ఈ సినిమా కలెక్షన్లు అదిరిపోతున్నాయి. వంగవీటి ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. సినిమాలో చాలా ప్లస్ పాయింట్స్ ఉండటంతో రక్తచరిత్ర కంటే అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉండటంతో సినిమాకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. LIVE UPDATES: సినిమా ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో ముగిసింది. పూర్తి రివ్యూ కోసం ఈ పేజ్ ని చూస్తూ ఉండండి. Date & Time : 11:18 AM December 23, 2016 అద్భుతమైన సన్నివేశాలతో సినిమా క్లైమాక్స్ వైపు వెళ్తుంది. మర్డర్ ప్లాన్ అమలవుతుంది Date & Time : 11:14 AM December 23, 2016 దర్శకుడు రాంగోపాల్ వర్మ గ్యాంగ్ వార్ ను తనదైన రీతిలో అద్భుతంగా చూపిస్తున్నాడు Date & Time : 11:09 AM December 23, 2016 ఇరు కుటుంబాల మధ్య జరుగుతున్న యుద్ధంలో చివరికి వంగవీటి రంగాని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Date & Time : 11:04 AM December 23, 2016 సినిమా మొత్తం రాజకీయ కోణంలో సాగుతుంది. రెండు కుటుంబాల మధ్య పగలు తారా స్థాయికి చేరుకున్నాయి. Date & Time : 10:58 AM December 23, 2016 దేవినేని మురళి ఒక మర్డర్ ప్లాన్ వేస్తున్నాడు Date & Time : 10:52 AM December 23, 2016 వంశి కృష్ణ దేవినేని మురళి పాత్రలో అద్భుతంగా నటిస్తున్నాడు. Date & Time : 10:46 AM December 23, 2016 దేవినేని మరియు రంగా కుటుంబాలను విజయవాడలో చాలా పవర్ ఫుల్ గా చూపిస్తున్నారు. Date & Time : 10:40 AM December 23, 2016 కథ చాలా ఆసక్తిగా ఉంది. టీడీపీ పార్టీ మరియు ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. Date & Time : 10:35 AM December 23, 2016 ఆసక్తికర సన్నివేశాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది Date & Time : 10:30 AM…

వంగవీటి సమీక్ష

కథ - స్క్రీన్ ప్లే - 3.75
నటీ నటుల ప్రతిభ - 3.5
సాంకేతికవిభాగం పనితీరు - 4
దర్శకత్వ ప్రతిభ - 4

3.8

వంగవీటి సమీక్ష

వంగవీటి సమీక్ష

User Rating: Be the first one !
4