Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 24th Nov 2013

Srikaram Subhakaram 24th Nov 2013


Srikaram Subhakaram Nov 24th – Nov 30th – రాశి ఫలాలు

Nov 24th – Nov 30th

మేషం 
కొత్త కార్యక్రమాలు ప్రారంబించడానికి మంచి సమయం 
మీ  ప్రతిపాదనలు కుటుంబ సభ్యులకు ఆమోద దాయకం గా ఉంటాయి 
చిన్ననాటి మిత్రులను కలసుకొని చాల విషయాలు చర్చిస్తారు, మీ మిత్రులతో కలసి సమయాన్ని గడుపుతారు 
 కొనుగోలుచేయాలనుకొనే  ఫలిస్తాయి 
మీ చిరకాల  నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు నిరాటకంగా జరుగుతాయి 
మీ వ్యాపారం విస్తరించడానికి  ప్రయత్నాలు మొదలుపెట్టినా ముందుకు తీసుకొని వెళ్ళలేక పోతారు 
కళాకారులకు మంచి ఉత్సాహవంతమైన కాలం 
విద్యార్దులు కోరుకొన్న కోర్సులలో చేరడానికి మంచి అవకాశాలు లభిస్తాయి 
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
వెంకటేశ్వర స్వామి ని పూజించండి

వృషభం 
పనులన్నీ కాస్త  ఆలస్యమవుతాయి 
 ఆర్దిక పరం గా కొన్ని ఇబ్బందులు ఎదురుకోవలసినప్పటికీ , క్రమేపి సర్దుబాటు చేసుకోగలరు 
కొత్త ఆశలతో ముందుకు సాగుతారు 
శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది 
ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకొంటారు 
ఒక స్థిరాస్తి వ్యవహారం లో మీరు జోక్యం చేసుకోవలసి వస్తుంది, కాని అనవసరమైన హామీలు ఇస్తే  తలెత్తుతాయి 
వ్యాపారస్తులకు ఊహించిన లాభాలు అందుకోలేరు 
ఉద్యోగవర్గాల వారు వారి పనితనానికి అబినందనలు అందుకొంటారు 
ఉత్తర దిశ ప్రయాణాలు సానుకూలం 
శ్రీ మహా విష్ణువు ని పూజించడం మేలు చేస్తుంది

మిథునం 
అనుకోని ఖర్చులు  తలెత్తడం తో ఆర్దిక పరిస్థితి నిరాశపరుస్తుంది 
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది 
ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం తో కొంత నిరాశ చెందుతారు 
ఆస్తి వివాదాలు అధికమవుతాయి,దీనివలన చికాకులు పెరుగుతాయి 
మీ అంచనాలు కొన్ని విషయాలలో తప్పుతాయి 
విద్యార్దులు కొంత గందరగోళ పరిస్థితి కి గురికావలసి వస్తుంది 
అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి, అశ్రద్ద చేయడం మంచిది కాదు 
వ్యాపారాలలో ఒడి దుడుకులు అధికమవుతాయి 
ఉద్యోగులకు స్థాన చలనానికి అవకాశం కలదు 
పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు అయ్యే అవకాశం కలదు 
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచి ఫలితాలనిస్తుంది

కర్కాటకం 
ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి 
ఆదాయం పెరగడం తో దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి 
సోదరులు, స్నేహితులతో మంచి విషయాలు చర్చించి ఆనందాన్ని పంచుకొంటారు 
గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది 
కాంట్రాక్టర్లకు అనుకూల సమయం 
గతం లో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకొంటారు 
వాహనయోగం లబిస్తుంది 
ఉద్యోగులకు ప్రోమోషన్లు వచ్చే అవకాశం కలదు 
కళాకారులకు సన్మానాలు, అనుకోని ఆహ్వానాలు అందుతాయి 
దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
గణపతి ని ఆరాదించడం మంచి ఫలితాలనిస్తుంది

సింహం 
ఆర్ధిక పరిస్థితి మెరుగుపడడం తో రుణ బాధలు తొలగుతాయి 
ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు 
తలపెట్టిన పనులు విజయవంతం గా పూర్తి చేస్తారు 
శుభకార్యాల నిర్వహణ లో తలమునకలుగా పనిచేస్తారు 
కొన్నికీలక విషయాలు తెలుసుకొంటారు 
వ్యాపారాలు మంచి అబివృద్ది పదం లో సాగుతాయి 
ఉద్యోగులకు అనుకోని  దక్కుతాయి 
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం 
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాలనిస్తుంది

కన్య
 మొండి బాకీలు వసూలు కావడం తో ఆర్దిక పరిస్థితి కొంత సంతృప్తి గా ఉంటుంది 
శ్రేయోభిలాషులు మీ అబివృద్ది లో భాగస్వాములవుతారు 
సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు 
వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి 
భాగస్వామ్య వ్యాపారాలలో అబివృద్ది బాటలో సాగుతాయి 
ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి కళాకారులు పారిశ్రామికవేత్తలకు

తుల 
 సంఘంలోను, కుటుంబం లోనూ మీకు విశేష గౌరవం లభిస్తుంది 
 ఆస్తి విషయాలలో తండ్రి తరపు వారితో నూతన ఒప్పందాలు చేసుకొంటారు 
ఎంతో కాలంగా వేదిస్తున్న సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. 
వాహనాలు కొనుగోలు చేయాలనుకోనేవారికి అనుకూల సమయం 
స్థలాలు కొనుగోలు చేయాలనుకోనేవారికి పరిస్థితులు అనుకూలం గా మారుతాయి 
ఒక ప్రకటన విద్యార్దులను ఆకట్టుకొంటుంది 
వ్యాపారాలు లాభాల  బాటలో నడుస్తాయి 
ఉద్యోగులకు కొత్త హోదాలు, భాద్యతలు దక్కే అవకాశం ఉంది 
పారిశ్రామిక వేత్తలకు  ఉత్సాహవంతమైన కాలం 
 కళాకారులకు చేజారిన అవకాశాలు సైతం దక్కుతాయి 
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
దత్తాత్రేయుని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది

వృశ్చికం 
ఆర్దిక లావాదేవీలు ఆశించిన విధం గా ఉంటాయి 
సన్నిహితులు, సోదరుల సాయం తో ముందుకు సాగుతారు 
తలపెట్టిన వ్యవహారాలూ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు 
శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొంటారు
 దూరమైన మిత్రులు దగ్గరవుతారు 
భూములు, ఆభరణాలు సమకుర్చుకోవడానికి మంచి సమయం 
మీ జీవితం లో అత్యంత ముఖ్యమైన కార్యం ఒకటి పూర్తి చేస్తారు 
పారిశ్రామిక వర్గాలకు విదేశాల నుంచి కొత్త సంస్థల ఏర్పాటు కు ఆహ్వానాలు అందుతాయి 
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
దుర్గాదేవి ని పూజించడం మంచి ఫలితాలనిస్తుంది

ధనుస్సు 
మొదట్లో ఆర్ధిక విషయం లో కొంత నిరాశాజనకం గా ఉన్నా క్రమేపి అనుకూల వాతావరణం ఉంటుంది 
ఎప్పటి నుండో రావలసిన సొమ్ము చేతికందుతుంది 
కొన్ని విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు  తీసుకొంటారు 
జీవిత భాగస్వామి ద్వారా ధన ఆస్తి లాభ సూచనలు 
ఇంటి నిర్మాణయత్నాలలో ఆటంకాలు తొలగుతాయి 
కుటుంబ సభ్యులతో కలసి ఆలయాలు సందర్శిస్తారు 
మీ చాతుర్యం తో పరపతి పెంచుకొంటారు 
వ్యాపారాల విస్తరణలో చకచకా ముందుకు సాగుతారు 
ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి 
రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి 
విద్యార్దులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు 
తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
శ్రీ రామరక్షా స్తోత్రం పారాయంచేయడం మంచి ఫలిస్తాలనిస్తుంది

మకరం 
ఆర్ధిక విషయాలు అసంతృప్తి గా ఉంటాయి, కొంత రుణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది 
ఒక ముఖ్య కార్యక్రమాన్నిహఠాత్తుగా విరమిస్తారు 
ఆలోచనలు అంతగా అనుకూలించవు 
ఆస్తి విషయాలలో సోదరులతో విబేదిస్తారు 
ఇంటి నిర్మాణాలు నెమ్మదిస్తాయి 
ఒక ప్రముఖుని సహాయం స్వీకరిస్తారు 
వ్యాపారాలలో కొద్ది పాటి లాభాలు అందుతాయి 
ఉద్యోగులకు అదనపు పని భారం తప్పదు 
పారిశ్రామిక, వైద్యరంగాల వారుకొంత అసంతృప్తి తో గడుపుతారు 
విద్యార్దుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది 
ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది

కుంభం 
కొత్త పనులు ప్రారంభిస్తారు 
చిన్ననాటి  మిత్రులను కలసుకొని ఉల్లాసంగా గడుపుతారు 
మీ సేవలకు గుర్తింపు లభించే సమయం 
ఆలోచనలు కార్యరూపం లో పెడతారు 
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది 
భవిష్యత్త్ పై ఆశలు చిగురిస్తాయి 
ఎంతో కాలం గా వేదిస్తున్న సమస్య నుంచి బయటపడతారు 
కాంట్రాక్టర్లకు అనుకూల సమయం 
నిరుద్యోగులకు ఉద్యోగాలాభం, ఉద్యోగులకు ప్రోత్సాహకరం గా ఉంటుంది 
కళాకారులకు సన్మానాలు  అవకాశం ఉంది 
దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
లక్ష్మీ స్తోత్రాలు చదవడం మంచి ఫలితాలనిస్తుంది

మీనం 
ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు 
రావలసిన సొమ్ము అందుతుంది 
బంధువర్గం తో తగాదాలు తీరుతాయి 
ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలుసుకొంటారు 
స్త్రీలు ఇంటికి సంబందించిన వస్తువులను కాని వస్త్రాలను కాని కొనుగోలు చేస్తారు 
శత్రువుల పై విజయం సాదిస్తారు 
విద్యార్దులకు అనుకున్న ఫలితాలు లభిస్తాయి 
వ్యాపారులకు లాభాలు అందుతాయి. పెట్టుబడులు సమకూరుతాయి 
ఉద్యోగులకు కొత్త ఆశాలు చిగురిస్తాయి 
పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం 
పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి 
శివారాధన చేయడం మంచి ఫలితాలనిస్తుంది

Tags : Srikaram Subhakaram 24th Nov 2013, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu,