రాశి ఫలాలు 10 ఫిబ్రవరి 2019

0

రాశి ఫలాలు 10 ఫిబ్రవరి 2019

Daily Horoscope in Telugu 10th Feb 2019

మేషం
ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

వృషభం
సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. వాహన, భూయోగాలు ఉన్నాయి.

మిథునం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. వాహనసౌఖ్యం ఉంది.

కర్కాటకం
బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

సింహం
భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య
సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. బంధువుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.

తుల
వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విందువినోదాలలో, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు.

వృశ్చికం
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. బంధువులతో ఆనందంగా గడుపుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పనులలో ఎదురైన ఆటంకాలు తొలిగిపోతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆస్తిలాభం ఉంది.

ధనుస్సు
ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

మకరం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాతమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు.

కుంభం
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతంగా ఉంటారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికపరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలలో, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

ఫిబ్రవరి 10 ఆదివారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఫిబ్రవరి 10 ఆదివారం ఉదయం 6.34- సాయంత్రం 5.55

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
విళంబినామ ఉత్తరాయణం-శీతాకాలం శిశిర రుతువు మాఘమాసం-శుక్లపక్షం సాధ్యం ఉదయం 9.36 వరకు తదుపరి శుభం- బాలువ ఉదయం 10.22
తదుపరి కౌలువ రాత్రి 10.40 అనంతరం తదుపరి తైతుల
పంచమి మధ్యాహ్నం 12.08 వరకు తదుపరి షష్టి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత ఘడియలు శుభసమయం
రేవతి రాత్రి 7,37 వరకు తదుపరి అశ్వని ఉదయం శేషం 8.18 వరకు సాయంత్రం 4.32 నుంచి 5.18 వరకు మధ్యాహ్నం 4.30 నుంచి 6.00 వరకు మధ్యాహ్నం 1.40 నుంచి 3.22 వరకు ఉదయం 6.00 నుంచి 6.30 వరకు, సాయంత్రం 6.20 నుంచి 7.30 వకు

రాశి ఫలాలు 10 ఫిబ్రవరి 2019 , daily horoscope in telugu 10th Feb 2019, daily horoscope in telugu 10th February 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 10 ఫిబ్రవరి 2019 ములుగు రాశి ఫలాలు, 10 ఫిబ్రవరి 2019 పంచాంగం, February 10th 2019 astrology in telugu, February 10th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,




Please Read Disclaimer