రాశి ఫలాలు 13 జూన్ 2019

0

రాశి ఫలాలు 13 జూన్ 2019

Daily Horoscope in Telugu 13th June 2019

మేషం 
ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

వృషభం 
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు గడిస్తారు. 

మిథునం 
సంతానం నూతన సాంకేతికవిద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు, ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తిచేస్తారు. 

కర్కాటకం 
నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. 

సింహ 
మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. 

కన్య 
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఎదురైన ఆటుపోట్లు తొలగిపోతాయి. 

తుల 
ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. సంతానం నూతన కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. 

వృశ్చికం 
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. స్వల్ప ధనలాభం ఉంది. 

ధనుస్సు 
పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. 

మకరం 
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. శుభవార్తలు వింటారు. 

కుంభం 
ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. 

మీనం 
నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పనులలో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. 

జూన్ 13 గురువారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
జూన్ 13 బృహస్పతివాసరే

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం ఉత్తరాయణం-వేసవికాలం గ్రీష్మ రుతువు జ్యేష్ఠమాసం-శుక్లపక్షం పరిఘం రాత్రి 2.46 వరకు తదుపరి శివం- వణిజ ఉదయం 6.29 వరకు తదుపరి భద్ర/విష్ఠి సాయంత్రం 5.32 వరకు తదుపరి బవ ఏకాదశి సాయంత్రం 4.49 వరకు తదుపరి ద్వాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
చిత్త ఉదయం 10.55 వరకు తదుపరి స్వాతి సాయంత్రం 4.22 నుంచి 5.55 వరకు ఉదయం 9.56 నుంచి 10.42, మధ్యాహ్నం 3.10 నుంచి 4.02 వరకు మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 గంటలు వరకు ఉదయం 6.00 నుంచి 7.31 గంటల వరకు తిరిగి రాత్రి 2.41 నుంచి 4.13 గంటల వరకు ఉదయం 7.40 నుంచి 8.15, సాయంత్రం 6.00 నుంచి 6.30

రాశి ఫలాలు 13 జూన్ 2019 , daily horoscope in telugu 13th June 2019, daily horoscope in telugu 13th June 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 13 జూన్ 2019 ములుగు రాశి ఫలాలు, 13 జూన్ 2019 పంచాంగం, June 13th 2019 astrology in telugu, June 13th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,June 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer