AP Election Results 2019 LIVE

రాశి ఫలాలు 15 మే 2019

0

రాశి ఫలాలు 15 మే 2019

Daily Horoscope in Telugu 15th May 2019

మేషం 
కష్టించినా ఫలితం ఉండదు. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. జీవితభాగస్వామి సలహాతో నూతన పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు పొందుతారు. వృషభం 
చేపట్టిన పనులు చకచకా పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వృత్తి-వ్యాపారాలను విస్తరిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పాత బాకీలు వసూలవుతాయి. మిథునం

పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. 

కర్కాటకం 
మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. 

సింహ 
వృత్తి-వ్యాపారాలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితులు సాయం అందిస్తారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

కన్య 
ఋణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. దూరప్రాంతం నుంచి వచ్చిన శుభ వార్త ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో తొందరపాటు తగదు. 

తుల 
శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో జాప్యం జరిగినా నిదానంగా సమయానికి పూర్తిచేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ధనలాభం పొందుతారు. 

వృశ్చికం 
ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ధనలాభం పొందుతారు. 

ధనుస్సు 
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్ధికపరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తులాభం పొందుతారు. యత్న కార్యసిద్ధి. 

మకరం 
ఊహించిన రాబడి అందుతుంది. కార్యజయం. పలుకుబడి పెరుగుతుంది. బాకీలు వసూలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. లాభాలు పొందుతారు. 

కుంభం 
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. 

మీనం 
ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు తగదు. సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. స్వల్ప ధనలాభం. 

మే 15 బుధవారం పంచాంగం

 

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మే 14 సౌమ్యవాసరే ఉదయం 5.32- సాయంత్రం 6.19
సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ ఉత్తరాయణం-వేసవికాలం వసంతరుతువు వైశాఖమాసం-శుక్లపక్షం వజ్రం రాత్రి 10.53 వరకు తదుపరి సిద్ధి- భద్ర ఉదయం 9.31 వరకు తదుపరి బవ రాత్రి 8.25 వరకు తదుపరి బాలువ ఏకాదశి ఉదయం 10.35 వరకు తదుపరి ద్వాదశి
నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
ఉత్తర ఉదయం 7.16 వరకు తదుపరి హస్త మధ్యాహ్నం 3.07 నుంచి 4.37 వరకు ఉదయం 11.38 నుంచి 12.29 మ. 12.00 నుంచి 1.30 వరకు రా.11.27 నుంచి 12.57 వరకు ఉదయం 9.15 నుంచి 10.00, సాయంత్రం 5.30 నుంచి 6.00

రాశి ఫలాలు 15 మే 2019 , daily horoscope in telugu 15th May 2019, daily horoscope in telugu 15th May 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 15 మే 2019 ములుగు రాశి ఫలాలు, 15 మే 2019 పంచాంగం, May 15th 2019 astrology in telugu, May 15th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,May 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer