రాశి ఫలాలు 16 మార్చి 2019

0

రాశి ఫలాలు 16 మార్చి 2019

Daily Horoscope in Telugu 16th March 2019

మేషం
ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబసభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

వృషభం
సంఘంలో గౌరవం పొందుతారు. సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. వాహన, భూయోగాలు ఉన్నాయి.

మిథునం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి.

కర్కాటకం
బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. అనుకోని విధింగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

సింహ
భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

కన్య
సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. శుభవార్తలు వింటారు.

తుల 
వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు.

వృశ్చికం
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు.

ధనుస్సు
ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు.

మకరం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాతమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు.

కుంభం
ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికపరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుతా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

మార్చి 16 శనివారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మార్చి 16 శనివారం ఉదయం 6.12- సాయంత్రం 6.02

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
విళంబినామ ఉత్తరాయణం-వేసవికాలం శిశిర రుతువు ఫాల్గుణ మాసం-శుక్లపక్షం శోభన రాత్రి 1.10 వరకు తదుపరి అతిగండ- తైతుల ఉదయం 8.12 వరకు తదుపరి గరజి రాత్రి 7.15 వరకు తదుపరి వణిజ తెల్లవారి 6.11 వరకు దశమి రాత్రి 11.33 వరకు తదుపరి ఏకాదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
పునర్వసు రాత్రి 2.13 వరకు తదుపరి పుష్యమి మధ్యాహం 2.59 నుంచి 4.29 వరకు ఉదయం 6.18 నుంచి 7.06 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు రాత్రి 8.08 నుంచి 9.39 వరకు ఉదయం 8.00 నుంచి 9.10, సాయంత్రం 4.45 నుంచి 5.10

రాశి ఫలాలు 16 మార్చి 2019 , daily horoscope in telugu 16th Mar 2019, daily horoscope in telugu 16th March 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 16 మార్చి 2019 ములుగు రాశి ఫలాలు, 16 మార్చి 2019 పంచాంగం, March 16th 2019 astrology in telugu, March 16th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,March 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer