రాశి ఫలాలు 16 మే 2019

0

రాశి ఫలాలు 16 మే 2019

Daily Horoscope in Telugu 16th May 2019

మేషం 
అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.వృషభం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ధనలాభం ఉంది.మిథునం

ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. దూరప్రాంతం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వస్తులాభం ఉంది.

కర్కాటకం
గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి నుంచి సహాయసహకారాలు అందుకుంటారు.

సింహ
సేవలకు గుర్తింపు లభిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ధనలాభం ఉంది.

కన్య
ఎదుటివారిని మాటతీరుతో ఆకట్టుకుంటారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. అనుకోని ప్రయాణాలలో లాభాలు పొందుతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

తుల
పనిలో ఆటంకాలు ఎదురైనా సహోద్యోగుల సహాయం పొందుతారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. పాత బాకీలు వసూలవుతాయి.

వృశ్చికం
అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సన్నిహితులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

ధనుస్సు
శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు. గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మకరం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు దక్కుతాయి.

కుంభం
వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. జీవితభాగస్వామితో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ధనలాభం ఉంది.

మీనం
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మే 16 గురువారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మే 16 బృహస్పతివాసరే ఉదయం 5.32- సాయంత్రం 6.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ ఉత్తరాయణం-వేసవికాలం వసంతరుతువు వైశాఖమాసం-శుక్లపక్షం సిద్ధి రాత్రి 8.12 వరకు తదుపరి వ్యతీపాతం- బాలువ ఉ దయం 7.21 వరకు తదుపరి కౌలువ ద్వాదశి ఉదయం 8.15 తదుపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
హస్త ఉదయం 5.42 వరకు తదుపరి స్వాతి మధ్యాహ్నం 1.13 నుంచి 2.43 వరకు ఉదయం 9.55 నుంచి 10.46, మధ్యాహ్నం 3.04 నుంచి 3.55 మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు రాత్రి 9.53 నుంచి 11.25 వరకు ఉదయం 7.40 నుంచి 8.15, సాయంత్రం 4.30 నుంచి 5.30

రాశి ఫలాలు 16 మే 2019 , daily horoscope in telugu 16th May 2019, daily horoscope in telugu 16th May 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 16 మే 2019 ములుగు రాశి ఫలాలు, 16 మే 2019 పంచాంగం, May 16th 2019 astrology in telugu, May 16th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,May 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer