రాశి ఫలాలు 17 మే 2019

0

రాశి ఫలాలు 17 మే 2019

Daily Horoscope in Telugu 17th May 2019

 

మేషం
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయటపడతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభం
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.

మిథునం

ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఋణ బాధలు తప్పవు. శ్రమానంతరం కాంట్రాక్టులు దక్కుతాయి.

కర్కాటకం
విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. నూతన ఉద్యోగావకాశాలు పొందుతారు. పాత బాకీలు వసూలవుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

సింహ
కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భూములు, వాహన యోగాలు ఉన్నాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కన్య
నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు.

తుల 
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో తొందరపాటు తగదు. సోదరులను కలుసుకుంటారు.

వృశ్చికం
పనులలో జాప్యం జరిగినా నిదానంగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి కొంతవరకు సంతృప్తికరంగా ఉంటుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహనయోగం.

ధనుస్సు
రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. స్వల్ప ధనలాభాలు.

మకరం
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. సంఘంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ధనలాభం ఉంది.

కుంభం
పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబసభ్యులు సహాయసహకారాలు అందిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

మీనం
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

మే 17 శుక్రవారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మే 17 భృగువాసరే ఉదయం 5.32- సాయంత్రం 6.19

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ ఉత్తరాయణం-వేసవికాలం వసంతరుతువు వైశాఖమాసం-శుక్లపక్షం వ్యతీపాతం సాయంత్రం 5.45 వరకు తదుపరి వరీయాన్- గరజి సాయంత్రం 4.44 వరకు తదుపరి వణిజ త్రయోదశి ఉదయం 6.04 వరకు తదుపరి చతుర్దశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
స్వాతి రాత్రి 3.07 వరకు తదుపరి విశాఖ ఉదయం 9.36 నుంచి 11.07 వరకు ఉదయం 8.12 నుంచి 9.03, మధ్యాహ్నం 12.29 నుంచి 1.21 వరకు ఉదయం 10.30 -12.00 సాయంత్రం 6.39 నుంచి 8.11 వరకు ఉదయం 6.00 నుంచి 7.00, సాయంత్రం 6.00 నుంచి 7.00

రాశి ఫలాలు 17 మే 2019 , daily horoscope in telugu 17th May 2019, daily horoscope in telugu 17th May 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 17 మే 2019 ములుగు రాశి ఫలాలు, 17 మే 2019 పంచాంగం, May 17th 2019 astrology in telugu, May 17th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,May 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer