రాశి ఫలాలు 18 మే 2019

0

రాశి ఫలాలు 18 మే 2019

Daily Horoscope in Telugu 18th May 2019

మేషం
బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వల్ప ధనలాభం.

వృషభం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది.

మిథునం

ఋణ బాధలు తప్పవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం పొందుతారు.

కర్కాటకం
పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరిక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

సింహ
నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి.

కన్య
సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.

తుల
ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. పనులు నిదానంగా సాగుతాయి. జీవితభాగస్వామితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పాత బాకీలు వసూలవుతాయి.

వృశ్చికం
పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదురై చికాకులు పెడతాయి. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. ధనలాభం.

ధనుస్సు
ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.

మకరం
సంతానం పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. కార్యజయం. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

కుంభం
ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. విందువినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

మీనం 
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ అధికమవుతుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

మే 18 శనివారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మే 18 స్థిరవాసరే ఉదయం 5.31- సాయంత్రం 6.20

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ ఉత్తరాయణం-వేసవికాలం వసంతరుతువు వైశాఖమాసం-శుక్లపక్షం వరీయాన్ మధ్యాహ్నం 3.35 వరకు తదుపరి పరిఘం- భద్ర/విష్ఠి మధ్యాహ్నం 3.22 వరకు 
తదుపరి బవ
పౌర్ణమి రాత్రి 2.41 వరకు తదుపరి పాడ్యమి

 

నక్షత్రం ర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
విశాఖ రాత్రి 2.22 వరకు తదుపరి అనూరాధ ఉదయం 8.32 నుంచి 10.05 వరకు ఉదయం 5.37 నుంచి 6.28 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు సాయంత్రం 6.04 నుంచి 7.38 వరకు ఉదయం 7.45 నుంచి 8.30, సాయంత్రం 4.30 నుంచి 5.00

రాశి ఫలాలు 18 మే 2019 , daily horoscope in telugu 18th May 2019, daily horoscope in telugu 18th May 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 18 మే 2019 ములుగు రాశి ఫలాలు, 18 మే 2019 పంచాంగం, May 18th 2019 astrology in telugu, May 18th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,May 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer