రాశి ఫలాలు 25 మే 2019

0

రాశి ఫలాలు 25మే 2019

Daily Horoscope in Telugu 25th May 2019

మేషం
మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహరాలు నిదానంగా పూర్తిచేస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వృషభం
బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. యత్న కార్యసిద్ధి పొందుతారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

మిథునం

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం
కుటుంబంలో శుభకార్యాల ప్రస్థావన ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. కార్యజయం కలుగుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

సింహ
సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. వస్తులాభాలు ఉంటాయి.

కన్య
రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమ తప్పదు. పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

తుల
ఋణ బాధలు తప్పవు. ఇంటాబయటా కొంత అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

వృశ్చికం
నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తులాభాలు పొందుతారు.

ధనుస్సు
దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. యత్న కార్యసిద్ధి పొందుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంగారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

మకరం
బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది.

కుంభం 
కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పనులు చకచకా పూర్తిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. వస్తులాభం.

మీనం
దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. స్వల్ప ధనలాభం ఉంది.

మే 25 శనివారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
మే 25 స్థిరవారం ఉదయం 5.30- సాయంత్రం 6.23

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ ఉత్తరాయణం-వేసవికాలం వసంతరుతువు వైశాఖమాసం-శుక్లపక్షం బ్రహ్మ ఉదయం 11.01 వరకు తదుపరి విష్కంబ-గరిజ మధ్యాహ్నం 1.01 వరకు తదుపరి వణిజ షష్ఠి ఉదయం 6.26 వరకు తదుపరి సప్తమి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు శుభసమయం
శ్రవణం ఉదయం 10.15 వరకు తదుపరి ధనిష్ఠ మధ్యాహ్నం 2.44 నుంచి 4.32 వరకు ఉదయం 5.35 నుంచి 6.27 వరకు ఉదయం 9.30 నుంచి 10.30 వరకు రాత్రి 12.45 నుంచి 2.30 వరకు ఉదయం 8.00 నుంచి 8.50, సాయంత్రం 4.30 నుంచి 5.30

రాశి ఫలాలు 25 మే 2019 , daily horoscope in telugu 25th May 2019, daily horoscope in telugu 25th May 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 25 మే 2019 ములుగు రాశి ఫలాలు, 25 మే 2019 పంచాంగం, May 25th 2019 astrology in telugu, May 25th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,May 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer