రాశి ఫలాలు 7 ఫిబ్రవరి 2019

0

రాశి ఫలాలు 7 ఫిబ్రవరి 2019

Daily Horoscope in Telugu 7th Feb 2019

మేషం 
అనుకోని ప్రయాణాలు చేస్తారు. బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. అనారోగ్యసమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు చికాకులు తొలగి ఊరట చెందుతారు.

వృషభం

పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరపతి పెరుగుతుంది. గౌరవం పొందుతారు. సంతానానికి విద్యావకాశాలు దక్కుతాయి.

మిథునం

కొత్త విషయాలను తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తిలాభం పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. వాహనయోగం ఉంది. 

కర్కాటకం 
శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

సింహం 
చేపట్టిన పనులలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. 

కన్య 
కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానం విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. 

తుల 
కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. క్రయవిక్రయాలలో స్వల్పలాభాలు పొందుతారు. 

వృశ్చికం 
చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. 

ధనుస్సు 
ఇంటాబయటా ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి. పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలో స్వల్పలాభాలు పొందుతారు. 

మకరం 
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆర్ధికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. 

కుంభం 
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. 

మీనం 
రుణాలు తీరి ఊరట చెందుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. 

ఫిబ్రవరి 7 గురువారం పంచాంగం

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
ఫిబ్రవరి 7 గురువారం ఉదయం 6.35- సాయంత్రం 5.54

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
విళంబినామ ఉత్తరాయణం-శీతాకాలం శిశిర రుతువు మాఘమాసం-శుక్లపక్షం పరిఘము ఉదయం 9.28 వరకు తదుపరి శివం- తైతుల సాయంత్రం 6.41 వరకు
తదుపరి గరజి
విదియ ఉదయం 7.52 వరకు తదుపరి తదియ

 

నక్షతం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత ఘడియలు శుభసమయం
శతభిష మధ్యాహ్నం 12.09 వరకు తదురి పూర్వాభాద్ర రాత్రి 7.18 నుంచి 9.06 వరకు ఉదయం 10.27 నుంచి 11.13, మధ్యాహ్నం 3.00 నుంచి 3.46 వరకు మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు తెల్లవారు 3.57 నుంచి 5.42 వరకు ఉదయం 8.20 నుంచి 9.15, సాయంత్రం 4.20 నుంచి 5.30 వరకు

రాశి ఫలాలు 7 ఫిబ్రవరి 2019 , daily horoscope in telugu 7th Feb 2019, daily horoscope in telugu 7th February 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 7 ఫిబ్రవరి 2019 ములుగు రాశి ఫలాలు, 7 ఫిబ్రవరి 2019 పంచాంగం, February 7th 2019 astrology in telugu, February 7th 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu,
Please Read Disclaimer