Templates by BIGtheme NET
Home >> Telugu News (page 18)

Telugu News

politics, ap politics, telugu politics, tdp, congress, ysr congress, ysrcp, ysrc, ys jagan, odarpu yatra, raithu yatra, govt, opposition, bjp, trs, telangan, andhra news, World News, telangana state, telangana news, telangana youth, andhra govt, ap govt, ap news, telugu news, online telugu news

కొవిడ్ వ్యాక్సిన్ మీద కేసీఆర్ అంత కుట్ర చేశారట!!

నరం లేని నాలుక ఏమైనా అంటుందని అంటారు. అందులోకి మాటల మాంత్రికులుగా.. నోటికి వచ్చినట్లు మాట్లాడే దూకుడు రాజకీయ నేతల గురించి.. వారు చేసే వ్యాఖ్యల్లో నిజం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సమయానికి తగ్గట్లు మాట్లాడటం.. ట్రెండ్ ...

Read More »

బయటపడ్డ వజ్రాలు.. ఎగబడుతున్న జనం.. షాకైన ప్రభుత్వం

ఫ్రీగా వస్తుందంటే దేన్ని వదలరు మన జనాలు.. అలాంటిది వజ్రాలు దొరుకుతున్నాయంటే వదులుతారా? బొగ్గుగనిలో వజ్రాలు దొరకుతుండడంతో జనం ఎగబడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తండోపతండాలుగా వచ్చి వెతకడం ప్రారంభించారు. ఈ వింత నాగాలాండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈశాన్య ...

Read More »

పీపీఈ కిట్ తో మోడీ.. కరోనా వ్యాక్సిన్ పరిశీలన

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ పురోగతి తెలుసుకునేందుకు ఈరోజు మొదట అహ్మదాబాద్ ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు.జైడూస్ క్యాడిలా వ్యాక్సిన్ పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన ప్రకియ ఉత్పత్తి నిల్వ సామర్థ్యం తదితర ...

Read More »

మోడీనా మజాకానా? హైదరాబాద్ టూర్ లో భలే ట్విస్టు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీరు చాలా భిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏ మాత్రం అంచనా వేయలేని విధంగా ఉంటుందని చెప్పాలి. ఒక పరిశోధనకు సంబంధించి ఒక ప్రైవేటు కంపెనీని దేశ ప్రధానమంత్రి ప్రత్యేకంగా పర్యటించటం ...

Read More »

అధికారిని ఇన్ని తిట్లు తిట్టటమా? వైరల్ గా ప్రకాశం జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే తిట్ల దండకం

అధికారులు తప్పులు చేసి ఉండొచ్చు. వారికి బుద్ధి చెప్పే క్రమంలో మందలించటం నేతలు చేస్తుంటారు. కానీ.. దేనికైనా హద్దు ఉంటుందన్నది మర్చిపోకూడదు. తనకున్న అధికార బలాన్ని అధికారిపై జులుం రూపంలో ప్రదర్శించటం ఏ మాత్రం సరికాదు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ...

Read More »

ముప్పావు గంట ఇలా చేస్తే.. కరోనా టెన్షన్ నుంచి రిలీఫ్

కంటికి కనిపించని మహమ్మారి ప్రపంచాన్ని వణికేలా చేయటం తెలిసిందే. దగ్గర దగ్గర ఏడాది కాలంగా ఈ అంశం మానవాళికి మింగుడుపడనిది మారింది. రానున్న మరికొన్ని నెలల పాటు ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ఓవైపు కరోనా వ్యాక్సిన్ ప్రయోగం చివరి దశకు వచ్చిందని ...

Read More »

బీజేపీ వ్యూహాల వెనుక ‘టీవీ9’ మాజీ సీఈవో?

బ్రేకింగ్ న్యూస్‌లకు.. సంచలనాలకు కేరాఫ్‌ అయిన టీవీ9కు మాజీ సీఈవో రవిప్రకాష్‌. టీవీ9 తక్కువ టైంలోనే టాప్‌ రేంజ్‌కు తీసుకొచ్చిన క్రెడిట్‌ అంతా ఆయనదే. పలు కారణాల వల్ల ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడు రాజ్‌న్యూస్‌ బాధ్యతలు తీసుకున్నారు. తెర ముందుకు ...

Read More »

వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. త్వరలో వాహనదారులకు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ...

Read More »

గన్నవరం నుండి నూతన విమాన సర్వీసులు

గన్నవరం విమానాశ్రయం నుంచి డిసెంబర్‌లో తిరుపతి, విశాఖకు రెండు కొత్త సర్వీసులు ఆరంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ రెండు నగరాలకు విజయవాడ నుంచి విమాన సర్వీసులు లేవు. ఇండిగో సంస్థ డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త సర్వీసులు ఆరంభిస్తోంది. తిరుపతిలో మధ్యాహ్నం ...

Read More »

పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు దుమారం రేపుతున్నాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పవన్ కళ్యాణ్ పూటకో మాట ...

Read More »

నివర్ ముప్పు తొలగకముందే ఏపీ కి పొంచి ఉన్న మరో పెను ముప్పు !

నివర్ తుఫాన్ దెబ్బకి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం ఏపీని వణికిస్తున్న నివర్ ముప్పు తొలగిపోక మునుపే ఏపీకి మరో ముప్పు వెంటాడుతోంది. ఈనెల 29న ...

Read More »

జగన్ సర్కార్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ!

ఏపీ హైకోర్టులో మరోసారి జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నం గెస్ట్ హౌస్ నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటీషన్ ...

Read More »

మొబైల్ నంబర్స్.. ఇక 11 డిజిట్స్..!

ఇప్పటివరకు మన మొబైల్ నంబర్ కేవలం 10 అంకెలతో మాత్రమే ఉండేది. అయితే తాజాగా ట్రాయ్ నిబంధనల ప్రకారం మన మొబైల్నంబర్కు మరో అంకె వచ్చి చేరనున్నది. అది అందరికీ కాదు కేవలం ల్యాండ్ లైన్నుంచి మొబైల్కు చేసేవాళ్లకు మాత్రమే. ఇకనుంచి ...

Read More »

దివికేగిన శిఖరం..ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా కన్నుమూత..!

ఫుట్బాల్ ప్రపంచంలో రారాజు. నిత్యం వివాదాలు విన్యాసాలతో తన ఫ్యాన్స్ను మైమరిపించే డిగో మారడోనా (60) కన్నుమూశారు. ప్రపంచఫుట్బాల్ చరిత్రలో ఓ క్రీడాకారుడు చేయనన్ని విన్యాసాలు మారడోనా చేశాడు. అందుకే ఆయనకు సొంతదేశమైన అర్జెంటీనాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. గత కొంతకాలంగా ...

Read More »

కేసీఆర్ కు షాకిచ్చిన బీజేపీ.. స్వామిగౌడ్ బీజేపీలోకి..

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ అదును చూసి కేసీఆర్ ను దెబ్బకొట్టింది బీజేపీ. టీఆర్ఎస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ ను లాగేసి గట్టి షాకిచ్చింది. తాజాగా టీఆర్ఎస్ శాసనమండలి మాజీ అధ్యక్షుడు ఉద్యమకారుడు స్వామి గౌడ్ గులాబీ బాస్ కు గట్టి ...

Read More »

మంత్రి తొక్కేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆవేదన.!?

ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. సీనియర్లు అగ్రకులస్థులను పక్కనపెట్టి మరీ సామాజిక న్యాయం చేయడం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సైతం మంత్రులను చేశారు. ఈక్రమంలోనే మంత్రులు కావాల్సిన రోజా ధర్మాన అంబటి లాంటి సీనియర్లు మంత్రి పదవులు వదులుకోవాల్సి ...

Read More »

తిరుపతి ఉప ఎన్నికపై పవన్ కీలక ప్రకటన

ఢిల్లీకి వెళ్లిన మూడు రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను కలిసి మీడియాతో కీలక విషయాలు చెప్పుకొచ్చారు. బీజేపీ హైకమాండ్ పెద్దలను కలిశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏకంగా గంట సేపు పవన్ కళ్యాణ్నాదెండ్ల మనోహర్ తో ...

Read More »

బండ్ల గణేష్ బీజేపీలో చేరుతున్నాడా?

ఒక సారి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ నిర్మాత నటుడు బండ్ల గణేష్ మరోసారి రాజకీయాల బాట పడుతున్నట్టు తెలిసింది. త్వరలోనే బీజేపీలో చేరబోతున్నాడని ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ లో చేరి అట్టర్ ఫ్లాప్ అయ్యి ఇక తాను రాజకీయాల్లోకి ...

Read More »

కారులో డబ్బు కట్టలు .. పోలిసుల విచారణలో ఆసక్తికర నిజాలు !

కడప జిల్లా బద్వేల్ సమీపంలో భారీగా డబ్బు పట్టుబడింది. గోపవరం మండలం పీ.పీ కుంట చెక్ పోస్టు దగ్గర బుధవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ కారుని అపి తనిఖీ చేయగా అందులో భారీగా ...

Read More »

చైనాలో మళ్లీ కరోనా కల్లోలం..ఆ విమానాశ్రయం లో 7 మందికి పాజిటివ్ సర్వీసులు రద్దు!

కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బకి మొత్తం ప్రపంచమే వణికిపోయింది. ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుసున్నా కూడా ఇప్పటికి ఎంత మాత్రం తగ్గలేదు. ఇక తాజాగా కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మరోసారి ఈ ...

Read More »