వన్డే ప్రపంచకప్ లో టీమిండియా జట్టు ఇదే

0

మరో నెలలో ఇంగ్లండ్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ముంబయిలో ప్రకటించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశమైన.. జట్టును డిసైడ్ చేశారు.

ఈ మీటింగ్కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు. 15 మంది జట్టు సభ్యులతో టీంను ప్రకటించారు. జట్టులో రిషభ్ పంత్..అంబటి రాయుడికి చోటు దక్కలేదు. మీడియాకు ప్రకటించిన టీమిండియా జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..

+ విరాట్ కోహ్లీ(కెప్టెన్)
+ రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్)
+ ధోనీ
+ శిఖర్ ధావన్
+ కేదార్ జాదవ్
+ విజయ్ శంకర్
+ కేఎల్ రాహుల్
+ దినేశ్ కార్తీక్
+ చాహల్
+ భువనేశ్వర్ కుమార్
+ కుల్దీప్యాదవ్
+ బుమ్రా
+ హార్దిక్ పాండ్యా
+ రవీంద్ర జడేజా
+ మహ్మద్ షమీ

బ్యాట్స్ మెన్

= కోహ్లీ
= రోహిత్ శర్మ
= శిఖర్ ధావన్
= కేఎల్ రాహుల్

బౌలర్లు

– బుమ్రా
– షమీ
– భువనేశ్వర్
– కుల్దీప్ యాదవ్
– చాహల్

ఆల్ రౌండర్లు

# కేదార్ జాదవ్
# హార్దిక్ పాండ్యా
# విజయ్ శంకర్
# రవీంద్ర జడేజా

వికెట్ కీపర్లు
$ ధోనీ
$ దినేశ్ కార్తీక్




Please Read Disclaimer