అతనితో చాలా హాయిగా ఉంది ? పెళ్లైన హీరోయిన్

0

Genelia-happy-with-ritesh-deshmukhబొమ్మరిల్లు చిన్నదిగా అందరికి గుర్తుండే ఫిగర్ ఆమెది. సినీ తెరపై బక్క పలచని అందలతో కుర్రకారుకు .. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ అంటూ, అమ్మాయిలకు , అబ్బాయిలకు ప్రేమ పాఠాలు చెప్పిన చిన్నది. తొందరపడి, పెళ్లి చేసుకుంది. మంచి నటిగా ఎదిగే సమయంలో బాలీవుడ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది. ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యి .. కుర్రకారును దేవాదాసులను చేసింది. అయితే ఇటీవల నాకు అవకాశవం ఇవ్వండి? ఏమైన చేస్తాను? చూపిస్తాను, దేనికైనా రెడీ అంటూ మీడియా ప్రకటన చేసినప్పటికి ఆమెకు అవకాశం ఇచ్చేందుకు ఏ నిర్మాత, దర్శకుడు, హీరోలు కూడా దైర్యం చెయ్యలేదు. కానీ ఆమె పెళ్లిచేసుకున్న భర్త కుటుంబం రాజకీయ సంపన్నల కుటుంబం కావటంతో ఆమె సినిమా అవకాశాలు రాలేదని పుకార్లు అప్పట్లో వినిపించాయి.

కానీ ఈమధ్య జెనిలియా ఏదో చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేసి నటిస్తుందని అందరూ అనుకున్నారు. కాని జెనిలియా ఈవార్తలను ఖండించింది. తాను ప్రస్తుతం రితేష్ దేశ్ముక్ పర్సనల్ పనులు చూడటంలోనే చాలా బిజీగా ఉన్నానని సినిమాల్లోకి మళ్ళి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని స్పష్టం చేసింది. అంతేకాక సినిమాల్లో నటించడం కంటే అతనితో చాలా హాయిగా కాపురం చేస్తున్నానని చెబుతుంది.

అతనితో చాలా హాయిగా ఉంది ? పెళ్లైన హీరోయిన్, genelia happy with ritesh deshmulkh, genelia and ritesh hot romance,  ritesh hot romance rumours,  genelia hot romance rumours,
Please Read Disclaimer