తమన్నాకు ఒక్క రాత్రికి రూ. 1.20 కోట్లా?!

0



tamanna-baahubali-songసౌతిండియా స్టార్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా ఒక్కో సినిమాకు రూ. 1 కోటికి పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటోందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ మొత్తం అందుకోవడానికి హీరోయిన్లు దాదాపు రెండు నెలలు పాటు షూటింగుల్లో కష్టపడాల్సి వస్తుంది.

మరి రెండు మూడు నెలలు కష్టపడితేగానీ వచ్చే డబ్బు… ఒక్క రోజులోనో లేదా ఒక్క రాత్రిలోనో వస్తే? అలా ఆఫర్ వస్తే ఎంత పెద్ద హీరోయిన్ అయినా వెంటనే ఒప్పేసుకుంటుంది. బడా బాబుల పెళ్లి వేడుకలు, న్యూఇయర్ పార్టీలు లాంటి సమయాల్లో తప్పితే ఇలాంటి ఆఫర్లు సాధారణంగా రావు.

తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నాకు ఒక్క రాత్రికి రూ. 1.20 కోట్ల ఆఫర్ వచ్చింది….

ఎవరు బుక్ చేసారు? 2017

న్యూ ఇయర్ నైట్ జరిగే వేడుకల కోసం చెన్నైలోని ఓ స్టార్ హోటల్ తమన్నాను ఇంత భారీ మొత్తం ఇచ్చి బుక్ చేసుకున్నట్లు సమాచారం.