3500 కోట్ల రూపాయల నష్టం

0raghuveera-reddy-రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా 3500 కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖమంత్రి రఘవీరా వెల్లడించారు. 11.42 లక్షల హెక్టర్లలో రైతులు పంట నష్టపోగా…. రాష్ట్రవ్యాప్తంగా 53 మంది మృతి చెందారన్నారు.

పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భాసటగా నిలుస్తుందన్న ఆయన- తడిసిన పత్తి కొనుగోలుకు సీసీఐపై ఒత్తిడి చేస్తామని తెలిపారు.

మృతి చెందినవారి కుటుంబాలకు లక్షా యాభైవేల రూపాయల ఆర్థికసాయం అందిస్తామన్నారు.