హైపర్ అది ప్రధాన పాత్రలో ‘ఆటగదరా శివ’

0జబర్దస్త్ ఫేమ్ హైపర్ అది ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ఆటగదరా శివ. ‘ఆ నలుగురు, మధుమాసం, అందరి బంధువయా’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు చంద్ర సిద్దార్థ ఈ మూవీకి డైరెక్ట్ చేయడం విశేషం.

దాదాపు అన్ని పనులు ముగించుకున్న ఈ సినిమా ఈ నెలలోనే విడుదలకానుంది. ‘భజరంగీ భాయీజాన్, లింగ’ వంటి సినిమాల్ని నిర్మించిన నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ మూవీ తో హైపర్ ఆది కి ఎంత కలిసొస్తుందో చూడాలి.