తప్పు తెలుసు కున్నానంటున్న రాశీ ఖన్నా

0Rashi-khanna-in-hyper-audioఒక్క సారి ఫిలిం ఇండస్ట్రీ లోకి అడుగంటూ పెట్టాక ఏదీ దాచుకోకూడదని ఇప్పటికి అర్థమయ్యిందట రాశీ ఖన్నాకి. మొదట్లో అందాలన్నీ దాచుకొని నటించటం ఎంత తప్పో తెలిసొచ్చిందనీ ఆ పరిమితులు ఇప్పుడు పెట్టుకోదలచుకోలేదని చెప్తోంది ఈ బ్యూటీ. ఊహలు గుసగుస లాడే లాంటి సినిమాల్లో అసలు ఎక్స్పోజింగ్ అనే మాట లేకుండానే లాక్కొచ్చింది గానీ తర్వాత తర్వాత అసలు విషయం గ్రహించింది.

ఇక్కడ స్కిన్ షో చేయనిదే ఫ్యూచర్ ఉందదనే విషయం అర్థ్మవగానే వెంటనే సర్దుకుంది. ఆ మార్పు హైపర్ ఆడియో ఫంక్షన్ లోనే కనిపించింది. సగం సగం బట్తలతోనే ఆన్ స్క్రీన్ మీదే కాదు బయటకూడా కనిపించటం మొదలు పెట్టింది. నిజానికి బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ చిన్నది టాలీవుడ్ లో అనూహ్యంగా వచ్చి సెటిల్ అయ్యింది. చేసిన కొద్ది సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకుంది ఈ అమ్మడు.

ఎక్కడ ఎక్స్ పోజింగ్ చేయాలో అక్కడే ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో దూసుకెళ్లిపోతోంది రాశీ.తనకు వస్తున్న వరుస సినీ ఆఫర్లపై ఆమె స్పందిస్తూ… ‘తొలినాళ్లలో నాకు నేనుగా కొన్ని పరిమితులు విధించుకొనేదాన్ని.

నేనింతే చేయగలను, నాకు ఇది మాత్రమే తెలుసు అనుకొని ఆ మేరకే నిర్ణయాలు తీసుకొనేదాన్ని. కానీ ఒకొక్క సినిమా చేసేకొద్దీ ఆ అభిప్రాయం ఎంత తప్పో తెలిసిపోయింది. కొన్ని సినిమాల్లో నన్ను నేను చూసుకొనేంత వరకు కూడా నాలో అంత ప్రతిభ ఉందా అని తానే నమ్మలేకపోయినట్టు చెప్పింది.

అందుకే ఆ రిజల్ట్ హైపర్ ఆడియో ఫంక్షన్ లో కనిపించింది కూడా హైపర్ ఆడియో ఫంక్షన్ లో రాశీఖన్నా చేసిన క్లివేజ్ షొ కి జనాల నొళ్ళు అలా తెరుచుకునే ఉండిపోయాయి. ఈ ఫంక్షన్ కు ఎందరో వచ్చినా మీడియా కెమెరాల దృష్టి మాత్రం రాశి ఖన్నా వేసుకున్న వి నెక్ కాస్ట్యూమ్స్ పైనా ఆమె చేసిన ఎక్స్ పోజింగ్ పైనా కెమెరాల దృష్టి పడటంతో ‘హైపర్’ ఆడియో ఫంక్షన్ కు రాశి ఖన్నా అందాల ఆరబోత స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.

ఆవిషయం అర్థమయ్యాకే కాబోలు “అందుకే ఈమధ్య ధైర్యంగా సవాళ్లని స్వీకరిస్తున్నా. నా సన్నిహితులకూ అదే ధైర్యం నూరిపోస్తున్నా. నటిగా ఇకపై ప్రతి సినిమాతోనూ ఓ మెట్టు పైకి ఎక్కగలననే ఆత్మవిశ్వాసం నాలో నాకు కనిపిస్తోంద”ని కొత్త స్టేట్మెంటిచ్చింది. త్వరలోనే ‘ఆక్సిజన్‌’తో సందడి చేయబోతున్న ఆమె తదుపరి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో జోడీ కట్టబోతోంది.