డ్రగ్స్‌ పై సమంత..

0Samantha-picటాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసుపై మాట్లాడేందుకు హీరోయిన్‌ సమంత నిరాకరించారు. హన్మకొండలో బిగ్‌ సి షోరూం ఓపెనింగ్‌ కార్యక్రమం కోసం ఆమె శనివారం హన్మకొండ వచ్చారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమంత…నో కామెంట్‌ అంటూ దాటవేశారు. ఇక నాగ చైతన్యతో పెళ్లి గురించి ఆమె మాట్లాడుతూ… అక్టోబర్‌ 6వ తేదీన గోవాలో తమ వివాహం జరగనున్నట్లు తెలిపారు.