“అజ్ఞతవాసి” పాటలు…….

0పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అజ్ఞాతవాసి’. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ కథానాయికలు. త్రివిక్రమ్‌ దర్శకుడు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగుతోంది. వేడుకలో పవన్‌ సందడి చూసే ముందు… ఆ సినిమా పాటలు ఈ దిగువ వీడియోలో వినేయండి.