అజ్ఞాతవాసి ట్రైలర్ ముందే వస్తుంది

0పవన్ కళ్యాణ్ అభిమానులకి శుభ వార్త.అజ్ఞాతవాసి ట్రైలర్ చేపిన రోజుకంటే ఒకరోజు ముందు రాబోతుంది.అవును క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వీ౯ఇడుదల చేస్తున్నారు .ఇక ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.