16వ ఏట.. క్లీవేజ్ తో షాకిచ్చింది

0Aishwarya-Rai-At-Cannes-2017ఐష్ కు 16 ఏళ్లు ఉన్నప్పుడే మోడలింగ్ వైపు అడుగులు వేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు మాట్లాడుతోంది ఆ 16 గురించి కాదండోయ్. ఇప్పుడు అమ్మడో కేన్స్ చలనచిత్రోత్సవంలో తన పరువాలను ఆరబోయడం స్టార్ట్ చేసిన పదహారేళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా ఒక్కసారి అమ్మడు ఏ రేంజులో రెచ్చిపోతోందో చూస్తే.. అబ్బబ్బా 16వ ఏట కూడా ఈమె ప్రభావం మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే అనిపిస్తోంది.

ముఖం చూస్తే వయస్సు పైబడిందని ఇట్టే చెప్పొచ్చనేమో.. ఐశ్వర్య రాయ్ మాత్రం.. 16వ ఏడనే ఫీలింగ్ రాకుండా తన క్లీవేజ్ షో తో చంపేసింది. మరీ ముఖ్యంగా ఆమెను క్లోజ్ గా తీసిన ఫోటోలలో చూస్తే.. ఆమెను అందాని నిలువెత్తు నిదర్శనం అని ఎందుకు అంటారో అర్ధమవుతుంది. ఇకపోతే ముఖంలో ముడతలు బయటపడుతున్నాయి కాని.. కళ్లలోని కైపు మాత్రం తగ్గట్లేదు. అలాగే ఆమె సోకుల ప్రదర్శనను చూస్తే.. ఔరా అనాల్సిందే. ఈ వయస్సులో కూడా ఇంత హాటుగా ఎలా ఊరిస్తుందో చూడండి.

ఇకపోతే సినిమాల్లోకి రీ ఎంట్రీ మాత్రం ఐశ్వర్యకు ఇప్పటివరకు చెప్పుకోదగిన బ్రేక్ ఇవ్వలేదు. జజ్బా సినిమా అయినా.. ఏ దిల్ హై ముష్కిల్ చేసిన హాట క్యామియో అయినా.. పెద్దగా కెరియర్ ను దారిలో పెట్టలేకపోయాయి. సోకులతో ఆకట్టుకుంటున్న ఐష్.. ఇక నటనపరంగా తనను తాను ప్రూవ్ చేసుకునే సీనియర్ పాత్రలను చేయడం బెటరేమో.