అమలాపాల్ క్యుట్ అండ్ హాట్

0మల్లూ బ్యూటి అమలాపాల్ ఇప్పుడు ట్రాక్ మార్చింది అనే చెప్పాలి. నాయక్ సినిమా తరువాత చెప్పుకోతగ్గ తెలుగు సినిమా లో నటించక పోయినా తమిళ్ మలయాళం సినిమాలలో బాగా బిజీ గా ఉంది ఈ ‘మైనా’ బ్యూటి. హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూ నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా చేస్తూ తన కెరియర్ ని బాగానే మలుచుకుంటుంది. డైరెక్టర్ విజయ్ దగ్గర నుండి విడాకులు తరవాత మరింత ఫోకస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

ముద్దుగుమ్మలు ఏమి చేసిన ఏమి వేసుకున్న అందంగా ఉంటుంది అనడానికి ఇక్కడ ఈమె పెట్టిన క్యూట్ అండ్ హాట్ ఫోటోనే నిధర్శనం. పోనిటైల్ హెయిర్ స్టైల్ లో చిన్ని షార్ట్ లో చాలా స్టయిల్ గా అదరగొట్టింది అమల. పైగా ఇన్నర్ వేర్ కనిపించే రేంజులో ఫోటో షూట్లు చేస్తూ యువతకు ఫుల్ కిక్కిస్తోందీ సుందరి. మరి తెలుగులో ఈ అందాన్ని ఎందుకని స్టార్ హీరోలు ఎవరూ కన్సిడర్ చేయట్లేదో అర్ధంకాని విషయం.

అమలా పాల్ ఇప్పుడు విఐపి 2 ప్రమోషన్లతో బిజీ అయ్యింది. ఈ సినిమా తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా విడుదల చేస్తారు. ఆ మధ్య అమలాపాల్ మీద వచ్చిన సుచీ లీక్స్ పై ఈ సినిమా ప్రమోషన్ వేడుకలలో ఒకసారి అడిగితే ఘాటుగానే జవాబు చెప్పి విమర్శలు నోర్లు కట్టింది. ఈ గ్లామరస్ డస్కీ గాళ్ త్వరలోనే తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తుందని ఆశిద్దాం.Amala-Paul-Latest-Photo-Shoot