మ్యాగజైన్ కోసం మాగ్జిమమ్‌ విప్పేసింది!

0amisha-patel-hot-photoshoot-for-maximలేటు వయసులో ఘాటుభామగా మారింది అమీషా పటేల్. ఈ మధ్య ఈ భామకు ఛాన్సులిచ్చి ప్రోత్సహించేవారే కరువయ్యారు. దీంతో రెచ్చిపోవడమే పరిష్కారమనుకుంది. ఇంకేముంది తనలోని ట్యాలెంటును ఏదో రూపంలో బయటపెడుతోంది. మ్యాగ్జిమం అందాలు, సొగసుల్ని వడ్డిస్తోంది. ఇటీవలే ప్రఖ్యాత మ్యాగజైన్‌ ‘మ్యాగ్జిమ్’కి అదిరిపోయే రేంజులో ఫోజులిచ్చింది.

బాలీవుడ్ లో చాలా సినిమాల్లోనే నటించిన ఈ భామ తెలుగులో ‘బద్రి’ సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. పవన్‌ సరసన అందాల బొమ్మగా కనిపించి మురిపించిన ఈ ముంబై బొమ్మ ఆ తర్వాత బాలయ్యబాబు సరసన కూడా నటించేసింది. మహేష్‌తో ‘నాని’లో, ఎన్టీఆర్‌ సరసన ‘నరసింహుడు’లో నటించింది. అయితే టాలీవుడ్‌లో పెద్దగా హిట్స్ దక్కలేదు. దాంతో బ్యాక్‌ టు పెవిలియన్‌ అంటూ ఉత్తరాదికే పరిమితమైంది.